ముంబై: నిన్నటి వరకు నష్టాలు చవిచూసిన మార్కెట్లు శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం గం.9:20 నిమిషాలకు సెన్సెక్స్ 179 పాయింట్లు లాభపడి 37,242 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. నిఫ్టీ 48 పాయింట్లు ఎగిసి 10,996 వద్ద కొనసాగింది. ఆ తర్వాత సెన్సెక్స్ 250 పాయింట్ల లాభానికి కూడా చేరుకుంది. అనంతరం నుంచి సెన్సెక్స్ నష్టాల బాట పట్టింది. మధ్యాహ్నం గం.11.30 నిమిషాలకు సెన్సెక్స్ 226.14 (0.61%) పాయింట్లు నష్టపోయి 36,842.79 వద్ద ట్రేడ్ అయింది. నిఫ్టీ 67.50 (0.62%) పాయింట్లు తగ్గి 10,880.80 వద్ద ట్రేడయింది.
యస్ బ్యాంకు షేర్లు మూడు శాతం తగ్గి 55.55 వద్ద ట్రేడ్ అయ్యాయి. బ్యాంకు బోర్డు 1.2 బిలియన్ డాలర్లు సమీకరించే అవకాశముంది. గత మూడు ట్రేడింగ్లలో యస్ బ్యాంకు షేర్లు 14 శాతం నష్టపోయాయి. ఎన్ఎల్సీ ఇండియా 4 శాతం పెరిగింది. ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అయ్యాయి.

ఉదయం గం.10.05 నిమిషాల సమయానికి బీఎస్ఈలో లాభపడిన వాటిల్లో టాటా స్టీల్, వేదాంత, టీసీఎస్, యస్ బ్యాంకు, ఓఎన్జీసీ, టాటా మోటోరాస్, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, హెచ్డీఎఫ్సీ, ఎస్బీఐష ఇండస్ ఇండ్ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకుల షేర్లు దాదాపు 3 శాతం వరకు ఎగిశాయి. టెక్ మహీంద్రా, హెచ్సీఎల్ టెక్, టీసీఎస్, భారతీ ఎయిర్ టెల్, ఇన్ఫోసిస్, ఏసియన్ పేయింట్స్ షేర్లు నష్టాలబాట పట్టాయి.
More From GoodReturns

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం



Click it and Unblock the Notifications