న్యూఢిల్లీ: జీఎస్టీ యాన్యువల్ రిటర్న్స్‌లో సాంకేతిక సమస్యలు ఎదుర్కొంటున్న వారికి గుడ్ న్యూస్. వార్షిక రిటర్న్స్ దాఖలు గడువును మూడు నెలల పాటు పొడిగించారు. నవంబర్ 30వ తేదీ వరకు జీఎస్టీ రిటర్న్స్ దాఖలు చేయవచ్చు.
ఈ రిటర్న్స్ దాఖలు చేసే సమయంలో టెక్నికల్ సమస్యలు ఎదురవుతున్నాయని పన్ను చెల్లింపుదారుల నుంచి చాలా ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. ఈ నేపథ్యంలో గడువును పెంచారు. ఇప్పటి వరకు జీఎస్టీ రిటర్న్స్ దాఖలు చివరి తేదీ ఆగస్ట్ 31. కానీ ఇప్పుడు మూడు నెలల పాటు పొడిగించారు.

ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటన చేసింది. 2017-18 ఆర్థిక సంవత్సరానికి గాను జీఎస్టీ 9, జీఎస్టీఆర్ -9ఏ, జీఎస్టీఆర్-9సి దాఖలు చేసేందుకు గడువును 2019 ఆగస్ట్ 31వ తేదీ నుంచి నుంచి 2019 నవంబర్ 30వ తేదీ వరకు పొడిగించినట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ (CBIC) వెల్లడించింది.
జీఎస్టీ కింద నమోదైన పన్ను చెల్లింపుదారులు దాఖలు చేసే వార్షిక రిటర్న్స్ జీఎస్టీఆర్ 9. రూ.2 కోట్ల టర్నోవర్‌ను మించితే జీఎస్టీఆర్ 9సీ, కాంపోజిషన్ పథకాన్ని ఎంచుకుంటే జీఎస్టీఆర్-9ఏ రిటర్న్స్ దాఖలు చేయాలి.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications