న్యూఢిల్లీ: ఆటోమొబైల్, ఎఫ్ఎంసీజీ తదితర రంగాలు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ఇన్వెస్టర్లకు ఆర్థికమాంద్యం భయం పట్టుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం (ఆగస్ట్ 23) సాయంత్రం మీడియా ముందుకు వచ్చారు. ఆర్థిక మాంద్యం భయం ఎకానమీపై మోడీ-2 ప్రభుత్వం మీడియా ముందుకు వచ్చింది.నిర్మలా సీతారామన్ ఏం చెప్పారంటే...
Aug 23, 2019, 6:31 pm IST
తన ప్రసంగం అనంతరం మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు నిర్మలా సీతారామన్ సమాధానాలు చెప్పారు. కొన్ని ప్రశ్నలకు ఆర్థికమంత్రిత్వ శాఖ అధికారులు సమాధానం చెప్పారు.
Aug 23, 2019, 6:15 pm IST
- స్టార్టప్స్ పైన ఏంజిల్ ట్యాక్స్ ఉండవు.
Aug 23, 2019, 6:14 pm IST
- కొత్త ప్రభుత్వ వాహనాల కొనుగోలు బ్యాన్‌ను ఎత్తివేస్తున్నాం.
Aug 23, 2019, 6:11 pm IST
- BS VI వెహికిల్స్ ఆపరేషన్స్ మార్చి 2020 నుంచి తీసుకువస్తాం.
Aug 23, 2019, 6:01 pm IST
- జీఎస్టీని సులభతరం చేస్తాం.
Aug 23, 2019, 6:01 pm IST
- ఎంఎస్ఎంఈలకు వెసులుబాటు కల్పించేలా ఓటీఎస్. ఎంఎస్ఎంఈ రుణాలపై ఒకే సమావేశంలో బ్యాంకు అధికారి పరిష్కరిస్తారు.
Aug 23, 2019, 5:58 pm IST
- ఎంఎస్ఎంఈలకు జీఎస్టీ రీఫండ్ విషయంలో టైమ్ బాండ్. అన్ని పెండింగ్ రీఫండ్స్ కూడా 30 రోజుల్లో చెల్లింపు.
Aug 23, 2019, 5:55 pm IST
- మార్కెట్లలో రూ.5 లక్షల కోట్ల ద్రవ్య లభ్యతకు ఏర్పాట్లు.
Aug 23, 2019, 5:55 pm IST
- దేశీయ, విదేశీ ప్రత్యక్ష ఈక్విటీ పెట్టుబడులపై బడ్జెట్ ముందు నాటి విధానం పునరుద్ధరణ.
Aug 23, 2019, 5:55 pm IST
- నోటీసులు అందిన 3 నెలల్లోగా అన్ని కేసులు పరిష్కారమవుతాయి.
Aug 23, 2019, 5:53 pm IST
- రెపో రేట్ల తగ్గింపుతో గృ, వాహన రుణాల వాయిదాలు అనుసంధానం. రెపో రేట్లకు అనుగుణంగా గృహ, వాహన రుణాలపై భారం తగ్గనుంది.
Aug 23, 2019, 5:53 pm IST
- బ్యాంకులకు రూ.70,000 కోట్ల అదనపు ఫండ్. - హౌసింగ్ ఫైనాన్స్ ఫర్మ్స్కు రూ.20,000 కోట్ల ఫండ్స్.
Aug 23, 2019, 5:53 pm IST
- లోన్ అప్లికేషన్స్ కోసం ఆన్ లైన్ ట్రాకింగ్
Aug 23, 2019, 5:53 pm IST
- హోమ్ లోన్స్, వర్కింగ్ కేపిటల్ లోన్స్ తక్కువ కానున్నాయి.
Aug 23, 2019, 5:53 pm IST
--- సామాన్యులకు భారీ ఊరట. రెపో రేటు ప్రయోజనాలను ఆమ్ ఆద్మీకి అందించేందుకు బ్యాంకులు సంసిద్ధత వ్యక్తం చేశాయి. హోమ్ లోన్, పర్సనల్ లోన్, వెహికిల్ లోన్ రెపో రేటు తగ్గినప్పుడు తగ్గనున్నాయి.
Aug 23, 2019, 5:47 pm IST
- డీఐఎన్ లేకుండా ఎలాంటి నోటీసులు ఉండవు. డీఐఎన్ లేని నోటీసులకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఏ అధికారి సొంతగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోరు.
Aug 23, 2019, 5:46 pm IST
- అక్టోబర్ 1 నుంచి కేంద్రీకృత విధానంలో ఆదాయ పన్ను నోటీసులు
Aug 23, 2019, 5:45 pm IST
- గత అయిదేళ్లలో ఎన్నో సంస్కరణలు తీసుకు వచ్చాం.
Aug 23, 2019, 5:43 pm IST
- ఎఫ్ఐపీలపై సర్‌ఛార్జ్‌ను విత్ డ్రా చేస్తున్నాం.
Aug 23, 2019, 5:43 pm IST
- సీఎస్ఆర్ వయోలేషన్ సివిల్ మ్యాటర్. సీఎస్ఆర్ ఉల్లంఘనలను క్రిమినల్ నేరాల కింద పరిగణించం. అసెసీలకు అనుగుణంగా పన్నుల విభాగం పని చేస్తుంది.
- ఎంఎస్ఎంఈలను బలోపేతం చేయాలన్నదే తమ ప్రభుత్వం లక్ష్యం.
Aug 23, 2019, 5:43 pm IST
- వ్యాపారులు, పారిశ్రామికవేత్తలను ప్రాసిక్యూట్ చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం కాదు.
Aug 23, 2019, 5:39 pm IST
- ఆర్థిక అవకతవకలకు అధిక జరిమానాల రూపంలో శిక్ష ఉంటుంది.
Aug 23, 2019, 5:39 pm IST
- భద్రతను బలోపేతం చేసే విధానాలు దసరా నుంచి ప్రారంభమవుతాయి.
Aug 23, 2019, 5:39 pm IST
- జీఎస్టీని మరింత సులభతరం చేస్తాం.
Aug 23, 2019, 5:36 pm IST
- 2014 నుంచి తాము తెచ్చిన సంస్కరణలతో మన దేశం మాత్రం సురక్షిత స్థానంలో ఉంది.
Aug 23, 2019, 5:36 pm IST
- ప్రపంచ జీడీపీ 3.2 శాతం నుంచి మరింత పతనం అవుతోంది.
Aug 23, 2019, 5:35 pm IST
- పన్ను విధానాల్లో సంస్కరణలు తీసుకు వచ్చాం.
- మిగతా దేశాలతో పోలిస్తే మన దేశ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంది.
Aug 23, 2019, 5:34 pm IST
- 2014 నుంచి సంస్కఱణలు అజెండాగా పని చేస్తున్నాం.
Aug 23, 2019, 5:33 pm IST
- సంస్కరణలు అనేవి నిరంతరం జరుగుతుంటాయి.
Aug 23, 2019, 5:33 pm IST
- ఎల్లుండి జీఎస్టీ అధికారులతో సమావేశం నిర్వహిస్తున్నాం.
Aug 23, 2019, 5:33 pm IST
- అమెరికా - చైనా వాణిజ్య యుద్ధ ప్రభావం ప్రపంచదేశాలపై ఉంది.
Aug 23, 2019, 5:33 pm IST
- సంస్కరణలు చేపడతాం. సంస్కరణల విషయంలో వెనక్కి తగ్గేదిలేదు.
- పన్ను విధానాల్లో సంస్కరణలు తీసుకు వచ్చాం, భారత్ త్వరితగతంగా వృద్ధి రేటును నమోదు చేస్తోంది.
Aug 23, 2019, 5:32 pm IST
- మిగతా దేశాలతో పోలిస్తే భారత్ బెట్టర్
Aug 23, 2019, 5:32 pm IST
- ప్రపంచ వృద్ధి రేటు అంచనా 3 శాతంగా ఉంది. కానీ భారత్ గ్రోత్ రేట్ మాత్రం పర్వాలేదు.
Aug 23, 2019, 5:32 pm IST
- ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య పరిస్థితులు అస్థిరంగా ఉన్నాయి.
Aug 23, 2019, 5:32 pm IST
- చైనా, అమెరికాతో పోల్చుకుంటే మన వృద్ధి రేటు ఎక్కువగా ఉంది.
Aug 23, 2019, 5:32 pm IST
కేవలం భారతదేశంలోనే కాదు... ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ తగ్గింది. ఆర్థిక మందగమనం ప్రపంచవ్యాప్తంగా ఉంది.
Notifications
Settings
Clear Notifications
No New Notifications
Notifications
Use the toggle to switch on notifications
Block for 8 hours
Block for 12 hours
Block for 24 hours
Don't block
To start receiving timely alerts, as shown below click on the Green “lock” icon next to the address bar
Click it and Unblock the Notifications
Close X
Close X
To Start receiving timely alerts please follow the below steps:
Click on the Menu icon of the browser, it opens up a list of options.
Click on the “Options ”, it opens up the settings page,
Here click on the “Privacy & Security” options listed on the left hand side of the page.
Scroll down the page to the “Permission” section .
Here click on the “Settings” tab of the Notification option.
A pop up will open with all listed sites, select the option “ALLOW“, for the respective site under the status head to allow the notification.
Once the changes is done, click on the “Save Changes” option to save the changes.