హైదరాబాద్: చైనాకు చెందిన సీఎంఎస్‌తో హైదరాబాద్ సన్ ఫార్మా ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకుంది. చైనా పారిశ్రామికవేత్తలు తెలంగాణకు చెందిన ఫార్మా రంగంలో ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఫార్మా సిటీలో పరిశ్రమల స్థాపనకు చైనీస్ ఇన్వెస్టర్లు ముందుకు వస్తున్నారు. ఇక్కడి ఉత్పత్తులను దిగుమతి చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ క్రమంలో తెలంగాణ స్టేట్ ట్రేడింగ్ కార్పోరేషన్లో పర్మినెంట్ ఆఫీస్ ఏర్పాటు చేయాలని సీఐబీసీ నిర్ణయించింది.
తెలంగాణ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (TSTPC), బల్క్ డ్రగ్స్ మానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్స్ (BDMAI), చైనా - ఇండియా ఫార్మా ట్రేడ్ సెంటర్స్‌తో పాటు డ్రాగన్ దేశంలోని చాంగ్ షా, హునాన్ ప్రావిన్సు ఆధ్వర్యంలో తెలంగాణ, చైనా అధికారుల మధ్య మంగళవారం హైదరాబాద్‌లో అవగాహన భేటీ జరిగింది.

హైదరాబాద్ ఔషధ పరిశ్రమలకు కేంద్రంగా మారిందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. మౌలిక వసతులపై పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు. ఇక్కడ ఉత్పత్తి అయిన ఔషధాల్ని దిగుమతి చేసుకునేందుకు చైనా అనుమతి ఇచ్చినట్లు వారు తెలిపారు. అలాగే, చాంగ్ షా, హునాన్ ప్రావిన్సుల్లో పరిశ్రమల స్థాపనకు ఇక్కడి వారికి అవకాశాలుంటాయన్నారు.
More From GoodReturns

Petrol Prices: కేంద్రం పన్ను తగ్గించాక.. మీ నగరంలో రేట్లు మారాయో? లేదో చూడండి!

విజయవాడ - హైదరాబాద్ హైవే అప్డేట్.. పనులు ఎక్కడి దాకా వచ్చాయంటే..

Hyderabad: సిటీలో అతిపెద్ద డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్.. ఇక ఆ రూట్లో ట్రాఫిక్ కష్టాలుండవ్!

Hyderabad: హైదరాబాద్‌లో పెట్రోల్ కష్టాలు.. బంకుల దగ్గర భారీ క్యూలు.. అసలు కారణం ఇదే!

హైదరాబాద్‌లో పెట్రోల్, డీజిల్ కొరత.. క్లారిటీ ఇచ్చిన పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!



Click it and Unblock the Notifications