హైదరాబాద్: టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్యకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు షాకిచ్చారు. నాగశౌర్య ప్రయాణిస్తున్న కారు అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ ఉండటంతో రూ.500 ఫైన్ వేశారు. అంతేకాదు కారు అద్దాలకు ఉన్న బ్లాక్ ఫిల్మ్‌ను కూడా తొలగించారు. పోలీసులు చలానా విధించడంతో నాగశౌర్య ఫైన్ చెల్లించి అక్కడి నుంచి కదిలారు.

నాగశౌర్య కారుకు బ్లాక్ ఫిల్మ్
నటుడు నాగశౌర్య తన ఫోర్డ్ ఎండీవర్ కారులో వెళ్తున్న సమయంలో.. ఆ కారుకు బ్లాక్ ఫిల్మ్ ఉండటాన్ని ట్రాఫిక్ పోలీసులు గుర్తించారు. కారును ఆపి ఫైన్ విధించినట్లు పంజాగుట్ట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎంరవి.. ఎఎన్ఐకి తెలిపారు.

పంజాగుట్ట నుంచి వస్తుండగా..
'నేను పంజాగుట్ట ప్రాంతంలోని ఎంజే కాలేజీ సమీపంలో డ్యూటీలో ఉన్నాను. అప్పుడు ఓ ఎండీవర్ కారు అటువైపుగా వచ్చింది. అది పంజాగుట్ట నుంచి వస్తోంది. ఆ కారు గ్లాసెస్‌కు బ్లాక్ ఫిల్మ్ ఉండటాన్ని గుర్తించి ఆపాను' అని సదరు ట్రాఫిక్ పోలీస్ అధికారి తెలిపారు.

బ్లాక్ ఫిల్మ్ తొలగించిన ట్రాఫిక్ పోలీసు
కారు ఆపి చూస్తే, ఆ కారు నాగశౌర్యది అని అర్థమైందని, ఆ కారులో అతను కూడా ఉన్నాడని, ట్రాఫిక్ రూల్స్ పాటించనందుకు నిబంధనల మేరకు రూ.500 ఫైన్ వేశామని అధికారి చెప్పారు. ఆన్ లైన్ ద్వారా చెల్లించాలని అతనికి చెప్పామన్నారు. ఆ తర్వాత ట్రాఫిక్ పోలీస్ కారుపై ఉన్న బ్లాక్ ఫిల్మ్‌ను తొలగించారు. అతను ఫైన్ చెల్లించాడన్నారు.
More From GoodReturns

Bengaluru: ఐటీ రేసులో రివర్స్ గేర్! బెంగళూరును దాటేసిన హైదరాబాద్.. లేటెస్ట్ రిపోర్ట్ ఇది!

Hyderabad: ఇక ట్రాఫిక్ టెన్షన్ లేదు! సిటీలో కొత్త అండర్ పాస్, స్టీల్ బ్రిడ్జికి లైన్ క్లియర్! ఎక్కడంటే..

Hyderabad: షాపింగ్, వెల్నెస్, గ్యాస్ట్రోనమీ.. హైదరాబాద్ బ్రాండింగ్ మార్చబోతున్న మూడు కీలక స్తంభాలు!

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్‌లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?



Click it and Unblock the Notifications