జపాన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ దిగ్గజం సాఫ్ట్‌బ్యాంక్ టెలికం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్‌లో వాటాలు కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ వాటాలను ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా కొనుగోలు చేయనుంది. ఈ అంశానికి సంబంధించి చర్చలు జరుగుతున్నాయి. తన హోల్డింగ్స్ కంపెనీ ద్వారా వాటా కొనుగోలు చేయవచ్చు.
సాఫ్ట్‌బ్యాంకు వాటాలు కొనుగోలు చేయడం ద్వారా వచ్చిన నిధులతో భారతీ ఎయిర్టెల్ వ్యాపారంలో పెట్టుబడి పెట్టనుంది. ఈ ప్రతిపాదనలు ప్రస్తుతం చర్చల దశలో ఉన్నాయని, ఏం జరుగుతుందనేది అప్పుడే చెప్పలేమని అంటున్నారు. సాఫ్ట్‌బ్యాంక్ స్టార్టప్‌లలో, ప్రీ-ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్లలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరుస్తోంది.

ఎయిర్ టెల్ లో ఎంత మేర వాటా కొనుగోలుకు సాఫ్ట్‌బ్యాంక్ ప్రతిపాదిస్తుందో కూడా తెలియరాలేదు. ప్రాథమిక దశలో ఉన్న విక్రయ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లడంపై ఎయిర్ టెల్ ప్రతినిధులతో సాఫ్ట్‌బ్యాంక్ విస్తృత సంప్రదింపులు కొనసాగుతున్నాయట. దీనిపై ఈ రెండు కంపెనీలు స్పందించాల్సి ఉంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!



Click it and Unblock the Notifications