For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అమెజాన్ ఫ్రీడమ్ సేల్: రూ.30,000 వరకు తగ్గింపు, దేనిపై ఎంత, క్రెడిట్ కార్డు ఆఫర్...

|

అమెజాన్ ఫ్రీడమ్ సేల్ పేరుతో లాప్‌ట్యాప్స్ నుంచి కెమెరాల వరకు భారీ తగ్గింపుతో విక్రయిస్తున్నారు. ఈ సేల్ ఆగస్ట్ 8వ తేదీన ప్రారంభమైంది. ఆగస్ట్ 11వ తేదీన ముగుస్తుంది. నాలుగు రోజుల పాటు కెమెరాలపై కనీసం రూ.5,000 నుంచి గేమింగ్ లాప్‌ట్యాప్స్ పైన రూ.30,000 వరకు ఆఫర్ ఇస్తున్నారు.

<strong>మేడిన్ ఆంధ్రా: సెల్టోస్ గురించి తెలుసుకోండి!, జగన్ గైర్హాజరు</strong>మేడిన్ ఆంధ్రా: సెల్టోస్ గురించి తెలుసుకోండి!, జగన్ గైర్హాజరు

లాప్‌ట్యాప్స్

లాప్‌ట్యాప్స్

Asus, HP, Dell, Lenovoతో పాటు ఇతర బ్రాండ్స్ పైన అమెజాన్ ఆఫర్లు ప్రకటించింది.

- ASUS VivoBook X507UA Core i5 8th Gen 15.6-inch లాప్‌ట్యాప్ 22 శాతం తగ్గింపుతో రూ.41,990కే అందించనుంది.

- HP 14" Core i3 7th gen 14-inch 22 శాతం డిస్కౌంట్‌తో రూ.27,990కి వస్తోంది.

- Dell Vostro 3480 Intel Core i3 8th Gen 14-inch లాప్‌ట్యాప్ 24 శాతం తగ్గింపుతో రూ.27,990

- Lenovo Ideapad S145 8th Gen Intel Core I5 15.6 inch 36 శాతం తగ్గింపుతో రూ.36,990కి వస్తోంది.

గేమింగ్ డీల్

గేమింగ్ డీల్

గేమింగ్ డీల్ అయితే Lenovo Legion i5 GTX 1650 రూ.36,900 తగ్గింపుతో రూ.67,990కే వస్తోంది. HP i5 9th Gen Gfx రూ.57,990, ASUS TUF Ryzen 5 రూ.47.990 (45 శాతం తగ్గింపు), HP Pavillion i5 GTX 1650 ఇరవై శాతం తగ్గింపుతో రూ.64,490కి వస్తోంది.

కెమెరాలు

కెమెరాలు

మిర్రర్ కెమెరాలు, డీఎస్ఎల్ఆర్ఎస్‌లపై కనీసం రూ.5,000 వరకు ఆఫర్ ఉంది. Canon 1500D DSLR 30 శాతం తగ్గింపుతో రూ.22,990, Canon EOS 1500D (ఫ్రీ మోటరోలా హెడ్ ఫోన్స్) 34 శాతం తగ్గింపుతో రూ.22,990, Canon M50 mirrorless కెమెరా రూ.46,990, Sony Cybershot RX100 రూ.21,990కు వస్తోంది.

కెమెరా యాక్సెసరీస్

కెమెరా యాక్సెసరీస్

కెమెరా యాక్సెసరీస్ కూడా తగ్గింపుతో వస్తున్నాయి. Canon EF 50mm lens రూ.7,399, బ్యాటరీలు రూ.149 (ప్రారంభ రేటు), Zhiyun Smooth 4 gimbal రూ.7,990, Sigma 150-600mm lens రూ.7,990కు వస్తోంది. Sigma 150-600mm lens 26 శాతం ఆఫర్‌తో రూ.69,990కు వస్తోంది.

స్పీకర్లు

స్పీకర్లు

స్పీకర్ల విషయానికి వస్తే JBL Flip 3 Stealth రూ.4,499 (39 శాతం), Bose SoundTouch 20 రూ.26,910, Boat Stone 1000 64% డిస్కౌంట్‌తో రూ. 2,499, JBL Soundbar 5.1 రూ.49,990కు వస్తోంది.

ఎస్బీఐ, ఐసీఐసీఐ కార్డులపై తగ్గింపు

ఎస్బీఐ, ఐసీఐసీఐ కార్డులపై తగ్గింపు

టీవీలపై గరిష్టంగా కూడా భారీ తగ్గింపు ఇస్తున్నాయి. ఒక్కో సైజ్ టీవీ పైన, ఒక్కో కంపెనీ టీవీ పైన ఒక్కో రకమైన ఆఫర్ వర్తిస్తోంది. ఎస్బీఐ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేసే వారికి 10 శాతం అదనపు డిస్కౌంట్ వర్తిస్తుంది. గరిష్టంగా రూ.1500 వరకు తగ్గింపు. ఐసీఐసీఐ క్రెడిట్ కార్డుతో 5 శాతం గరిష్టంగా రూ.750 వరకు తగ్గింపు ఉంది.

English summary

అమెజాన్ ఫ్రీడమ్ సేల్: రూ.30,000 వరకు తగ్గింపు, దేనిపై ఎంత, క్రెడిట్ కార్డు ఆఫర్... | Amazon Freedom Sale: Up to Rs.30,000 on gaming laptops, minimum Rs.5,000 off on cameras

Amazon Freedom Sale enters its second day today and boasts of some of the best deals on top-quality products. One of the most-bought products online is electronics and if you are frustrated with frozen screens and cutting video calls on your laptop, you’re in luck as the sale boasts of more-than-reasonable discounts on electronics. The sale will end on August 11.
Story first published: Friday, August 9, 2019, 14:13 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X