వ్యాపార వైఫల్యాన్ని భారత్‌లో జీర్ణించుకోలేరని, కానీ ఓడిపోవడం ఓ కళ అని, దాని నుంచి విజయానికి మెట్లు నిర్మించుకోవచ్చునని ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు నందన్ నీలేకని అన్నారు. బెంగళూరులోని ఓ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. అమెరికాలోని సిలికాన్ వ్యాలీ ఓటమి అనే కళలో పండిపోయిందన్నారు భారత్‌లో మాత్రం ఓటమికి బాధపడుతారని, ఇది మారాల్సి ఉందని అభిప్రాయపడ్డారు.

సిలికాన్ వ్యాలీ మాత్రం ఓటమికి వెరవకుండా రిస్క్‌ను ప్రోత్సహిస్తోందని చెప్పారు. బిజినెస్మెన్ ఓటమి బాధ నుంచి తప్పించడానికి భారత్‌లో చాలా సామాజిక మార్పులు అవసరమన్నారు. వ్యక్తుల్ని ఓటమి బాధ నుంచి మళ్లించేందుకు భారత్‌లో సామాజిక మార్పులు అవసరమని, సిలికాన్ వ్యాలీలో వలే ఓటమిని, విజయానికి ఓ మార్గాన్ని కల్పించే అద్భుతమైన అనుభవంగా భావించే పరిస్థితి రావాలన్నారు.
మన దేశంలో ఎవరైనా విఫలమైతే ఆ వ్యక్తి లేదా ఆ సంస్థ పూర్తిగా ఆ వైఫల్యంలో కూరుకుపోతారన్నారు. ఇటీవల కాఫీ డే వ్యవస్థాపకులు సిద్ధార్థ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నందన్ నీలేకని ఈ వ్యాఖ్యలు చేశారు. నీలేకని కూడా కాఫీ డేలో వాటాదారు.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications