హైదరాబాద్ : గాడ్జెట్ ప్రియులకు గుడ్ న్యూస్. మొబైల్ వినియోగదారుల కోసం జియో మరో స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి తీసుకొస్తామని ప్రకటించింది. ఈ నెల 12న కంపెనీ 42వ వార్షికోత్సవంలో జియో గిగా ఫైబర్‌తోపాటు జియోఫోన్ 3 ఆవిష్కరించనుంది. ఈ మేరకు రిలయన్స్ జియో అధికారికంగా ప్రకటించింది. మధ్యతరగతి ప్రజలను దృష్టిలో ఉంచుకొని ధరను నిర్ణయించినట్టు తెలుస్తోంది.
జియోఫోన్ 2కి మోడ్రన్ వెర్షన్లో ఫోన్లో ఫీచర్లు ఉండనున్నాయి. ఇప్పటివరకు అధికారికంగా సమాచారం వెల్లడికాలేదు. కానీ మైస్ మార్ట్ ప్రైస్ నివేదిక ప్రకారం 4జీ టెక్నాలజీతో జియోపోన్ 3 మీడియోటెక్ చిప్ సెట్‌తో వస్తోంది. కానీ దీని స్కీన్ మాత్రం 5 అంగుళాలే ఉంటుందని పేర్కొన్నది. పవరల్ ఫుల్ సాప్ట్ వేర్ సహాయంతో స్మార్ట్ ఫోన్ 3ని ఆవిష్కరిస్తామని తెలిపింది. 2 జీబీ ర్యామ్, 64 ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యంతో ఈ ఫోన్ అందుబాటులోకి వస్తోంది. మధ్యతరగతి ప్రజలను దృష్టిలో ఉంచుకొని రూ.4500 అందిస్తోందని సమాచారం. రియర్ కెమెరా 5 ఎంపీ కాగా .. ఫ్రంట్ కెమెరా 2 ఎంపీ పొందుపరిచారు. అయితే ర్యామ్ పెరిగే కొద్దీ ఫీచర్స్ పెరిగే అవకాశం ఉంది.

More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications