మరో రూ.62.50 తగ్గిన ఎల్పీజీ, రెండు నెలల్లో రూ.163 తగ్గుదల

నాన్ సబ్సిడీ కుకింగ్ గ్యాస్ (ఎల్పీజీ) ధరలు రూ.62.50 పైసలు తగ్గాయి. ఒక్కో సిలిండర్ పైన ఈ మొత్తం ధర తగ్గుతుంది. అంతర్జాతీయ మార్కెట్లో ఎల్పీజీ ధరలు, డాలర్‌తో రూపాయి మారకం విలువ వంటి పలు అంశాల కారణంగా సిలిండర్ ధరలో మార్పులు ఉంటాయి.

దేశీయ ఎల్పీజీ సిలిండర్ ధర రూ.62.50 పైసలు తగ్గిందని, 2019 ఆగస్టులో 14.2 కేజీల సిలిండర్ బుక్ చేసుకుంటే రూ.574.5 చెల్లిస్తే సరిపోతుందని, జూలైలో ఈ గ్యాస్ సిలిండర్ ధర రూ.637గా ఉందని ఇండియన్ ఆయిల్ తెలిపింది.

Non subsidised cooking gas price cut by Rs.62.50 per cylinder

గ్యాస్ సిలిండర్ ధర కోల్‌కతాలో రూ.601, ముంబైలో రూ.546, చెన్నైలో రూ.590.50 పైసలు, ఢిల్లీలో రూ.637గా ఉంది. గత నెలలో సిలిండర్ ధర రూ.100.50 పైసలు తగ్గింది. దీంతో ఈ రెండు నెలల్లో మొత్తం నాన్ సబ్సిడీ ధర రూ.163 తగ్గినట్లు అయింది. సబ్సిడీ వినియోగదారులకు బ్యాంకులో రూ.14265 పైసలు జమ కానున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ప్రతి నెల సమీక్షిస్తారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+