ఇళ్లు కొనుగోలు చేసేవారికి హెచ్డీఎఫ్సీ శుభార్త చెప్పింది. ఆగస్ట్ 1వ తేదీ నుంచి గృహ రుణాలపై రిటైల్ ప్రైమ్ లెండింగ్ రేటును తగ్గిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు హెచ్డీఎఫ్సీ బుధవారం ప్రకటించింది. ఇది ఆగస్ట్ 1వ తేదీ నుంచి అమలులోకి వస్తుంది.
అడ్జస్టబుల్ రేట్ హోమ్ లోన్స్‌ను ఆగస్ట్ 1వ తేదీ నుంచి పది బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్లు తెలిపింది. దీంతో రూ.30 లక్షల వరకు హోమ్ లోన్ తీసుకునే మహిళలకు వడ్డీ రేటు 8.55 శాతం, ఇతరులకు రూ.8.60 శాతం ఉంటుంది.

అలాగే, రూ.30 లక్షల నుంచి రూ.75 లక్షల మధ్య హోమ్ లోన్ తీసుకునే వారికి 8.85 శాతం, రూ.75 లక్షల కంటే ఎక్కువ లోన్ తీసుకునే వారికి 8.9 శాతం వడ్డీ రేటు ఉంటుంది. ఏ హోమ్ లోన్ పైన అయినా మహిళా కొనుగోలుదారులకు 5 బేసిస్ పాయింట్స్ తక్కువ వడ్డీ రేటు ఉంటుంది.
ఇదివరకే యూనియన్ బ్యాంక్ ఎంసీఎల్ఆర్ను 20 బేసిస్ పాయింట్స్ తగ్గించింది. దీంతో వడ్డీ రేట్లు తగ్గాయి. కాగా, స్టేట్ బ్యాంక్ ఆప్ ఇండియా ఇదివరకే లెండింగ్ రేటును 5 బేసిస్ పాయింట్స్ తగ్గించింది. వన్ ఇయర్ వడ్డీ రేటును 8.45 శాతం నుంచి 8.40 శాతానికి తగ్గించింది.
More From GoodReturns

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ప్రయోగశాలలో పండించిన బంగారం వచ్చేస్తోంది.. ఇక పసిడి తవ్వకాలకు గుడ్ బై చెప్పడమే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు: క్రూడ్ ఆయిల్ పతనం తర్వాత బంగారం, వెండి ధరలు ఇలా..



Click it and Unblock the Notifications