న్యూఢిల్లీ: విద్యుత్‌తో పనిచేసే వాహనాలపై కేంద్ర ప్రభుత్వం జీఎస్టీని తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాలపై 12 శాతంగా ఉన్న జీఎస్టీని 5శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. మరోవైపు ఈవీ చార్జర్లపై కూడ జీఎస్టీని తగ్గించింది. ఈవీ ఛార్జర్లపై ప్రస్తుతం 18శాతంగా ఉన్న జీఎస్టీని 5శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. తగ్గించిన జీఎస్టీ ధరలు ఆగష్టు 1వ తేదీనుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది.
స్థానిక సంస్థలనుంచి విద్యుత్ బస్సులను హైర్ చేసుకుంటే వాటిపై కూడా జీఎస్టీ మినహాయింపును కల్పిస్తున్నట్లు జీఎస్టీ కౌన్సిల్ తెలిపింది. జీఎస్టీ సమావేశానికి ముందు పలు రాష్ట్రాలు కొన్ని వస్తువులపై జీఎస్టీని తగ్గించాలనే అభ్యర్థన కౌన్సిల్ ముందు ఉంచాయి. అయితే విద్యుత్ వాహనాలపై జీఎస్టీని తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్న జీఎస్టీ కౌన్సిల్‌పై కొన్ని రాష్ట్రాలు అసంతృప్తితో ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే ఆయా ఆటోమొబైల్ సంస్థలు డీజిల్ పెట్రోల్‌తో నడిచే వాహనాల తయారీ ప్లాంట్లపై భారీగా పెట్టుబడులు పెట్టిన నేపథ్యంలో ఈ తగ్గింపు వాటి సేల్స్ పై ప్రభావం చూపే అవకాశం ఉంది.

ప్రస్తుతం మందగించిన ఆర్థిక వ్యవస్థతో ఆటోమొబైల్ సేల్స్ కూడా పడిపోయినట్లు ఆయా సంస్థలు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చాయి. ఇదే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు జీఎస్టీ కౌన్సిల్ ముందుంచాయి. దీనిపై కూడా పునరాలోచన చేయాలని జీఎస్టీ కౌన్సిల్‌ను ఆయా రాష్ట్రాలు కోరాయి.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?



Click it and Unblock the Notifications