ఉద్యోగులకు గుడ్ న్యూస్. నేషనల్ ఇన్వెస్ట్ పెన్షన్ సిస్టంలో (NPS) ఇన్వెస్ట్ చేసే ప్రతి సబ్‌స్క్రైబర్ ఆనందించే వార్త తెలిపింది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం NPS విత్ డ్రాల్స్ పైన పన్ను మినహాయింపు పరిమితిని పెంచాలని తాజా బడ్జెట్‌లో ప్రతిపాదించింది. ఏడో వేతన సంఘం సిఫార్సుల మేరకు తాజా బడ్జెట్‌లో NPSలో పలు మార్లుపు ప్రతిపాదించింది.
ఇందులో ఆదాయపన్ను మినహాయింపు ఉంది. రిటైర్మెంట్ పెన్షన్ స్కీం నుంచి ఉపసంహరణపై ఇన్‌కంట్యాక్స్ మినహాయింపు పరిమితిని పెంచారు. ఇప్పటి వరకు ఉద్యోగుల పదవీ విరమణ అనంతరం NPS నుంచి 60 శాతం సొమ్మును విత్ డ్రా చేసుకోవచ్చు. మిగతా 40 శాతం యాన్యుటీ ప్లాన్‌లో ఇన్వెస్ట్ చేస్తారు. విత్ డ్రా చేసుకున్న 60 శాతం మొత్తంలో 40 శాతం సొమ్ముకు ఆదాయ పన్ను మినహాయింపు ఉంది. మిగతా 20 శాతంపై పన్ను ఉంది. తాజా బడ్జెట్‌లో ఈ మినహాయింపు పరిమితిని 40 శాతం నుంచి 60 శాతానికి పెంచాలని ప్రతిపాదించారు. అంటే NPS నుంచి విత్ డ్రా చేస్తే పన్ను మినహాయింపు ఉంది.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు టయర్ 1 అకౌంట్‌ను 10 శాతం నుంచి 14 శాతానికి పెంచుతూ కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. జనవరి 1 లేదా ఆ తర్వాత చేరిన ఉద్యోగులు NPS కిందకు వస్తారు. సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగుల కంపల్సరీ కాంట్రిబ్యూషన్ బేసిక్ శాలరీలో 10 శాతం. ఇప్పుడు టయర్ 2 NPS అకౌంట్ కాంట్రిబ్యూషన్ పైన కూడా పన్ను రాయితీలు ప్రకటించింది. సెక్షన్ 80సీ కింద డిడక్షన్ ప్రతిపాదించింది. అయితే NPS సబ్‌స్క్రైబర్లు ఈ ప్రయోజనం పొందాలంటే వారి డబ్బును మూడేళ్లపాటు అకౌంట్‌లో ఉంచాలి.
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్‌ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: బెంగళూరు వాహనదారులకు అలర్ట్! ఆ రూట్లో ఫ్లైఓవర్ 84 గంటలు బంద్!



Click it and Unblock the Notifications