ఓఎల్ ఎక్స్... ఆన్ లైన్ లో వివిధ రకాల వస్తువుల అమ్మకానికి - కొనుగోలుకు పాపులర్ అయిన ప్లాట్ ఫాం . ముఖ్యంగా సెకండ్ హ్యాండ్ వస్తువులకు అయితే కేరాఫ్ అడ్రస్. కానీ ఇప్పుడు మాత్రం ఓఎల్ ఎక్స్ వేదికగా అమ్మకాలు కొనుగోళ్లలో గోల్ మాల్ కూడా జరుగుతున్నాయి. ఆన్ లైన్ లో షాపింగ్ చేయాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచించాలని మార్కెటింగ్ నిపుణలతోపాటు, ఇటు ఆన్ లైన్ లో జరుగుతున్న మోసాలపై పోలీసులు కూడా తీవ్ర స్థాయిలో హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ నేపధ్యంలో ఓఎల్‌ఎక్స్ వినియోగదారుల భద్రతకు సంబంధించి పలు కీలక చర్యలు చేపట్టింది.
ఆన్లైన్ ప్రకటనల వేదిక ఓఎల్‌ఎక్స్ వినియోగదారుల భద్రతకు సంబంధించి మరిన్ని చర్యలను అమల్లోకి తీసుకొచ్చింది.ఆన్‌లైన్లో సురక్షిత లావాదేవీల నిర్వహణ, సైబర్ భద్రత పట్ల వారిలో అవగాహన కల్పించటానికి నిర్ణయం తీసుకుంది . ఉత్పత్తుల ఉన్నతీకరణ, యూజర్ల భద్రత మార్గదర్శకాలు, సోషల్ మీడియాలో డిజిటల్ ప్రచారం పై చర్యలను కూడా చేపట్టనుంది.సైబర్ పీస్ ఫౌండేషన్ తో ఓఎల్‌ఎక్స్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇక ఆ భాగ సామ్యంలో భాగంగా సైబర్ భద్రతా అవగాహన సదస్సులను నిర్వహించనుంది .

తొలిదశ కింద రాజస్థాన్, కర్ణాటక రాష్ట్రాల్లో నిర్వహించనుంది. యూజర్ల భద్రత కోణంలో ఓఎల్‌ఎక్స్ యాప్‌లో సేఫ్టీ ఫీచర్లను కూడా ప్రవేశపెట్టినట్టు సంస్థ ప్రకటించింది. స్పామ్, హానికారక కంటెంట్ గురించి రిపోర్ట్ చేయవచ్చని తెలిపింది. ఓఎల్ ఎక్స్ ద్వారా ఏదైనా మోసపూరిత చర్యలకు పాల్పడితే సైబర్ క్రీం క్రింద ఫిర్యాదు చెయ్యొచ్చని , అలాంటి మోసాలపై తమ దృష్టికి కూడా తీసుకురావాలని ఓఎల్ ఎక్స్ కోరుతుంది.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!



Click it and Unblock the Notifications