For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కొత్త మొరిస్ గరాజెస్ కార్ రేట్ - ఫీచర్స్ తెలిస్తే ఆగలేరు

By Chanakya
|

బ్రిటిష్ దిగ్గజం మొరిస్ గరాజెస్ తయారు చేసిన ఇంటర్నెట్ ఎనేబుల్డ్ కార్ హెక్టార్ ఇండియన్ రోడ్లపై అడుగుపెట్టింది. ఎస్‌యూవీ మార్కెట్‌లో టఫ్ కాంపిటీషన్ ఇవ్వబోతున్న హెక్టార్‌.. ధర విషయంలోనూ అదే పోటాపోటీగా ఉంది. మహీంద్రా ఎక్స్‌యూవీ 500, టాటా హ్యారియర్, జీప్ కంపాస్, హుండాయ్ క్రెటా, త్వరలో రాబోతున్న కియా సెల్టోస్‌ను టార్గెట్ చేసి భారతీయ రోడ్లపైకి దిగింది హెక్టార్. ధర ఎంతో తెలియకుండానే 10 వేల బుకింగ్స్‌ను పూర్తి చేసుకున్న ఈ కార్‌లో ఎన్నో ఎట్రాక్టివ్ ఫీచర్స్ ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ వేరియంట్స్‌లో లభించబోతున్న ఈ కార్ ప్రారంభ ధర రూ.12.18 లక్షలు. ఈ కొత్త కారును గుజరాత్‌లోని హలోల్ ప్లాంట్లలో ఉత్పత్తి చేస్తున్నారు. ఇందుకోసం సంస్థ కొద్దికాలం క్రితం రూ.2200కోట్ల పెట్టుబడి పెట్టింది.

ఇంజన్

ఇంజన్

1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్

143హెచ్ పి 250 ఎన్ఎం టార్క్

6 స్పీడ్ మ్యానువల్ గేర్ బాక్స్

టర్బో పెట్రోల్ వర్షన్‌లో 6 స్పీడ్ డ్యుయల్ క్లచ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్

48వి మైల్డ్ - హైబ్రిడ్ పెట్రోల్ వేరియంట్‌ కూడా ఉంది (పెట్రోల్ వెహికల్‌తో పోలిస్తే అత్యధిక మైలేజ్)

ఏఆర్ఏఐ మైలేజ్ లీటర్‌కు - పెట్రోల్ (13.96 కిమీ) డ్యూయల్ క్లచ్ ఆటో కాంబో (14.16 కిమీ) పెట్రోల్ హైబ్రిడ్ (15.81 కిమీ) డీజిల్ వర్షన్ (17.41 కిమీ)

హెక్టార్ ఇంటీరియర్స్

హెక్టార్ ఇంటీరియర్స్

ప్రస్తుతానికి 5 సీటర్ మోడల్ (వచ్చే ఏడాది 7 సీటర్‌గా మార్పు)

10.4 అంగుళాల ఐ-స్మార్ట్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్

ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లేతో అనుసంధానం

ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ పవర్డ్ వాయిస్ అసిస్ట్

ఎయిర్టెల్ సిమ్‌తో వచ్చే ప్రీ లోడెడ్ యాప్స్

360 డిగ్రీల కెమెరా

విశాలమైన పానరోమిక్ సన్ రూఫ్

రైన్ సెన్సింగ్ వైపర్స్

ఆటోమాటిక్ హెడ్ లైట్స్

17 అంగుళాల అల్లాయిస్

మూడ్‌కు తగ్గట్టు మారేలా 8 రంగుల లైటింగ్

4 వే అడ్జెస్టబుల్ కో డ్రైవర్ సీట్

రెండో లైన్లో ఉంటే సీట్లను పూర్తిగా రిక్లైన్ చేసుకోవచ్చు

ఫాటిగ్ రిమైండర్

587 లీటర్ల బూట్ స్పేస్

సేఫ్టీ ఫీచర్స్

సేఫ్టీ ఫీచర్స్

2 ఎయిర్ బ్యాగ్స్, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్

ట్రాక్షన్ కంట్రోల్, రేర్ పార్కింగ్ సెన్సార్స్

నాలుగు టైర్లకు డిస్క్ బ్రేక్స్

స్మార్ట్ వేరియంట్‌లో 4 ఎయిర్ బ్యాగ్స్

షార్ట్ వేరియంట్‌లో 6 ఎయిర్ బ్యాగ్స్

పల్స్ హబ్ పేరుతో సరికొత్త ఫీచర్

ఈ-కాల్ ఎమర్జెన్సీ రెస్పాన్స్

ఏదైనా అత్యవసర స్థితిలో ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకంటే రిజిస్టర్డ్ నెంబర్స్ అన్నింటికీ మెసేజెస్, విత్ లొకేషన్

మెయింటెనెన్స్

మెయింటెనెన్స్

మన దేశంలో ప్రస్తుతం 50 మంది మొరిస్ గరేజెస్ డీలర్లు

555 ప్లాన్ కాన్సెప్ట్

5 ఏళ్ల వారెంటీ (అపరిమిత కిలోమీటర్లు)

5 ఏళ్ల పాటు రోడ్ సైడ్ అసిస్టెన్స్

5 లేబర్ ఫ్రీ సర్వీసెస్

వివిధ ప్లాన్స్ కింద ఏడాదికి రూ.8 వేల లోపే మెయింటెనెన్స్

MG Hector price in India

Style Variant

Petrol MT: ₹12,18,000

Diesel MT: ₹13,18,000

Super Variant

Petrol MT: Rs 12,98,000

Petrol Hybrid MT: ₹13,58,000

Diesel MT: ₹14,18,000

Smart Variant

Petrol Hybrid MT: ₹14,68,000

Petrol DCT: ₹15,28,000

Diesel MT: ₹15,48,000

Sharp

Petol Hybrid MT: ₹15,88,000

Petrol DCT: ₹16,78,000

Diesel MT: ₹16,88,000

కాఫీ డేని కొనాలని చూస్తున్న కోకా కోలా ! ఊహించనంత మార్కెట్కాఫీ డేని కొనాలని చూస్తున్న కోకా కోలా ! ఊహించనంత మార్కెట్

Read more about: price కారు
English summary

కొత్త మొరిస్ గరాజెస్ కార్ రేట్ - ఫీచర్స్ తెలిస్తే ఆగలేరు | MG Hector India Launch: Price, Features and Specifications

The MG Hector, the long-anticipated mid-size SUV from China's SIAC-owned British Morris Garages a.k.a. MG Motor has launched in India today, and we have all the launch highlights here.
Story first published: Thursday, June 27, 2019, 17:20 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X