ప్రముఖ ఐటీ దిగ్గజ కంపెనీ ఇన్ఫోసిస్ వాహన కంపెనీ టయోటాతో జట్టుకట్టింది. టయోటా అనుబంధ సంస్థగా ఉన్న టయోటా మెటీరియల్ హోల్డింగ్ యూరప్‌తో ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా ఇన్ఫోసిస్ టయోటా మెటీరియల్ హోల్డింగ్ యూరప్‌కు డిజిటల్ సేవలను అందిస్తుంది. హైబ్రిడ్ క్లౌడ్ ప్లాట్‌ఫాం ద్వారా అప్లికేషన్ సర్వీసెస్, డిజిటల్ వర్క్ ప్లేస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్వహణ డేటా సెంటర్ ఆపరేషన్ సేవలను ఇన్ఫోసిస్ అందించనుంది.

అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమేషన్ ఉపయోగించి అధునాతన సేవలను టీఎంహెచ్ఈకి అందస్తామని ఇన్ఫోసిస్ బీఎస్ఈ ఫైలింగ్‌లో పేర్కొంది."మేము టీఎంహెచ్ఈ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రయాణంలో కలిసి పనిచేసేందుకు సంతోషిస్తున్నాము. మా వృత్తి నిపుణల బృందంతో పూర్తి స్థాయి సేవలను అందిస్తాము." అని ఇన్ఫోసిస్ ప్రతినిధి జస్మీత్ సింగ్ తెలిపారు.
ఇండస్ట్రియల్ టెక్నాలజీలో లీడర్లుగా ఉన్న తాము డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ను నిలకడగా, వినూత్న పద్దతిలో కొనసాగిస్తామని టీఎంహెచ్ఈ సీఐఓ జాన్ క్రూస్ అన్నారు. కొత్త టెక్నాలజీ వినియోగించడం ద్వారా తమ సంస్థ మరింత బలోపేతం అవుతుందని క్రూస్ చెప్పారు.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!



Click it and Unblock the Notifications