బిగ్‌బాస్ సీజన్ 13 కోసం సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ భారీగానే పారితోషికం తీసుకుంటున్నారట. రూ.400 కోట్లకు పైనా రెమ్యునరేషన్ అడిగారట. ఈ మేరకు బాలీవుడ్లే పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. ఈ షోలో 26 (13 శనివారం, 13 ఆదివారం) ఎపిసోడ్లు ఉంటాయి. శనివారం, ఆదివారం ప్రసారమయ్యే ఎపిసోడ్‌కు సల్మాన్ ఖాన్ రూ.31 కోట్లు అడిగినట్లుగా తెలుస్తోంది. హిందీ బిగ్‌బాస్ షోకు సల్మాన్ ఖాన్ వ్యాఖ్యాతగా ఉన్న విషయం తెలిసిందే.
ఆయన స్థానాన్ని మరొకరితో భర్తీ చేయలేక నిర్వాహకులు సల్మాన్ ఖాన్ అడిగినంత రెమ్యునరేషన్ ఇచ్చేందుకు సిద్ధపడ్డారట. ఇది నిజమైతే ఓ టీవీ షోకు అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్న ఇండియన్ సెలబ్రిటీల్లో సల్మాన్ ఖాన్ ముందుంటారు. సెప్టెంబర్29 నుంచి బిగ్‌బాస్ సీజన్ 13 ప్రారంభం కానుంది. 2020 జనవరి 10న ప్రసారమయ్యే గ్రాండ్ ఫైనల్‌తో ముగుస్తుంది.

ఇప్పటి వరకు సల్మాన్ ఖాన్ ఒక్కో ఎపిసోడ్‌కు రూ.12-14 కోట్లు తీసుకున్నారు. బిగ్‌బాస్ 13కు మాత్రం రూ.31 కోట్ల చొప్పున మొత్తంగా రూ.400 కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని చెబుతున్నారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications