SBI ఈక్విటీ హైబ్రిడ్ ఫండ్.. ఇది కాస్త రిస్క్‌తో కూడిన మ్యుచువల్ ఫండ్. అదే సమయంలో మోస్తారు రిస్క్ తీసుకునే వారికి అధిక రాబడులను తీసుకు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇది అగ్రెసివ్ హైబ్రిడ్ ఈక్విటీ పథకం. ఈక్విటీ, డెట్‌ల కాంబినేషన్ ఇది. 65శాతం నుంచి 80శాతం వరకు పెట్టుబడులను ఈక్విటీలకు కేటాయించి, మిగతా 20 శాతం నుంచి 35 శాతాన్ని డెట్‌లో ఇన్వెస్ట్ చేస్తుంది. తద్వారా ఈక్విటీ పెట్టుబడులతో అధిక రాబడులు, డెట్ పెట్టుబడితో రిస్క్‌ను తగ్గించే విధంగా ఈ పథకం తీరు ఉంటుంది. ఇది ఓపెన్ ఎండ్ స్కీమ్ లిక్విడిటీతో పాటు ఇన్వెస్టర్లకు లాంగ్ టర్మ్‌లో రాబడిని తెచ్చే అవకాశముంటుంది.
ఈ ఫండ్ మంచి రికార్డ్స్ కలిగి ఉంది. పెట్టుబడుల ద్వారా రెగ్యులర్ ఇన్‌కం కోరుకునే వారు ఇన్వెస్ట్ చేసేందుకు ఇది చాలామందికి అనువైనది. ముఖ్యంగా రిటైర్డ్ ఉద్యోగులకు మరింత అనువైనది. పదేళ్ల కాలంలో ఇది పదమూడు శాతం రాబడులు ఇచ్చింది. గత అయిదేళ్లలో వార్షిక సగటు రాబడి 16.7 శాతం ఉండగా, ఈక్విటీ హైబ్రిడ్ విభాగం సగటు రాబడులు 13.8 శాతంగా ఉంది. అయిదేళ్లలో ఈ పథకం రాబడి 14 శాతం, మూడేళ్లలో 12.6 శాతం చొప్పున ఉంది. ఎక్కువగా రిస్క్ తీసుకోలేమని భావించే వారికి ఇది మంచి స్కీం.

ఎస్బీఐ ఈక్విటీ హైబ్రిడ్ ఫండ్ స్కీంను 31 డిసెంబర్ 1995లో ప్రారంభించారు. మోస్తారు రిస్క్‌తో కూడిన పథకం. లాకిన్ పీరియడ్ ముగిసిన తర్వాత మాత్రమే రీడీమ్ చేసుకోవచ్చు. ఫండ్ హౌస్ ద్వారా రీపర్చేజ్ లేదా బైబ్యాక్ ఉంటుంది. మీ అభ్యర్థన అందిన తేదీ నుంచి పది వ్యాపార దినాల్లో రిడెంప్షన్ ప్రాసెస్ పూర్తవుతుంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!



Click it and Unblock the Notifications