Flipkart మొబైల్స్ బొనాంజా సేల్: ఏ స్మార్ట్ ఫోన్ ధర ఎంతంటే?

స్మార్ట్‌ఫోన్ లవర్స్‌కు గుడ్ న్యూస్. ఫ్లిప్‌కార్ట్ మరోసారి మైబైల్స్ బొనాంజా సేల్‌ను లాంచ్ చేసింది. ఈ రోజు (17 జూన్) నుంచి జూన్ 21వ తారీఖు వరకు అంటే అయిదు రోజుల పాటు ఆఫర్ ఉంటుంది. స్మార్ట్ ఫోన్ల పైన భారీ డిస్కౌంట్స్ ప్రకటించింది.

మొబైల్స్ బొనాంజా సేల్ కోసం ఫ్లిప్‌కార్ట్.. యాక్సిస్ బ్యాంకుతో జత కట్టింది. యాక్సిస్ బ్యాంకు ద్వారా కొనుగోలు చేసే వారికి మరో పది శాతం తక్కువకు స్మార్ట్ ఫోన్లు రానున్నాయి. యాక్సిస్ బ్యాంకు క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డు ద్వారా కొనుగోలు చేసిన వారికి ఇది వర్తిస్తుంది. ఈఎంఐ ట్రాన్సాక్షన్స్ పైన రూ.250 ఎక్కువ ఆఫర్ చేస్తోంది. ఏ స్మార్ట్ ఫోన్ పైన ఎంత ఆఫర్ ఇస్తుందో తెలుసుకోండి.....

Flipkart Mobiles Bonanza sale kicks off today

మొబైల్స్ బొనాంజా సేల్ కింద Xiaomi Redmi 6 మొబైల్ ఫోన్‌ను రూ.7499కు అందిస్తోంది. మరో ఆసక్తికర విషయం ఏమంటే 32GB, 64GB వేరియంట్ ఫోన్లు రెండింటినీ ఒకే ధరకు అందిస్తోంది.

మొబైల్స్ బొనాంజా సేల్ కింద Redmi Note 6 Pro మొబైల్‌ను రూ.13,999కి అందిస్తోంది. 6GB RAM + 64GB స్టోరేజ్ మోడల్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి.

మొబైల్స్ బొనాంజా సేల్ కింద Asus 5Z ఫోన్‌ను రూ.21,999 అతి తక్కువ ధరకు అందిస్తోంది. Asus 6Z త్వరలో లాంచ్ అవుతోంది. ఈ నేఫథ్యంలో దీని ధరను తగ్గించి విక్రయిస్తున్నారు.

మొబైల్స్ బొనాంజా సేల్ కింద Samsung Galaxy A50 స్మార్ట్ ఫోన్‌ను రూ.18,490కే అందిస్తోంది ఫ్లిప్‌కార్ట్. ఈ ఫోన్ కొనుగోలు చేసేందుకు ఇదే బెస్ట్ సమయం లేదా ఆఫర్.

మొబైల్స్ బొనాంజా సేల్ కింద Redmi Note 5 Pro ఫోన్‌ను రూ.11,999కే అందిస్తోంది.

మొబైల్స్ బొనాంజా సేల్ కింద యాపిల్స్ టెంత్ యనివర్సరీ ఎడిషన్ iPhone Xను భారీ డిస్కౌంట్‌కు అందిస్తోంది ఫ్లిప్‌కార్ట్. దీనిని రూ.66,499కు అందిస్తోంది.

మొబైల్స్ బొనాంజా సేల్ కింద Oppo F11 ఫోన్‌ను రూ.17,990కు అందిస్తోంది.

మొబైల్స్ బొనాంజా సేల్ కింద Vivo V15 Pro స్మార్ట్ ఫోన్‌ను రూ.26,990కు అందిస్తోంది.

మొబైల్స్ బొనాంజా సేల్ కింద Samsung Galaxy Note 8ను రూ.36,990కు అందిస్తోంది. దీని ధర ఇదివరకు రూ.40,000 గా ఉంది.

మొబైల్స్ బొనాంజా సేల్ కింద LG V40 ThinQను రూ.39,999కే అందిస్తోంది.

మొబైల్స్ బొనాంజా సేల్ కింద Samsung Galaxy S8 స్మార్ట్ ఫోన్‌ను రూ.30,990 కే అందిస్తోంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+