హైదరాబాద్: భాగ్యనగరం ప్రజలకు శుభవార్త. ఇళ్ల కొనుగోలుదారుల కోసం ఓ డెస్టినేషన్ వచ్చింది. హోమ్ షాపీ (Home Shopee) పేరుతో ప్రభుత్వరంగ బ్యాంకు ఎస్బీఐ సరికొత్త నిర్మాణ రంగ ఆధారిత మార్కెటింగ్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకు వచ్చింది.
హైటెక్ సిటీలోని ఐకియా దగ్గరలో ఏర్పాటైన ఈ హోంషాపీలో ఎస్బీఐ ఆమోదం పొందిన, ప్రముఖ డెవలపర్లు చేపట్టిన రెసిడెన్షియల్ ప్రాజెక్టులపై డిజిటల్ ప్రదర్శన ఇస్తారు. రెసిడెన్షియల్ ప్రాజెక్టుల గురించి సమాచారం అందించేందుకు గాను ఎస్బీఐ 'Destination: The Home Shoppe'ని ప్రారంభించింది.

ఎస్బీఐ హైదరాబాద్ చీఫ్ జనరల్ మేనేజర్ ఓం ప్రకాశ్ మిశ్రా సమక్షంలో బ్యాంక్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ స్వామినాథన్ ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. హోమ్ షాపీలో ప్రముఖ డెవలపర్లు చేపడుతున్న రెసిడెన్షియల్ ప్రాజెక్టులతో పాటు ఎస్బీఐ ఆమోదం పొందిన ప్రాజెక్టులను ప్రదర్శిస్తారు. కొనుగోలుదారులు ఈ సెంటర్‌ను సందర్శించి ప్రాజెక్టులకు సంబంధించిన వివరాలు తెలుసుకోవచ్చు.
ఎస్బీఐ హైదరాబాద్ చీఫ్ జనరల్ మేనేజర్ ఓం ప్రకాశ్ మిశ్రా సమక్షంలో బ్యాంక్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ స్వామినాథన్ ప్రారంభించిన ఈ కార్యక్రమానికి ఇతర సీనియర్ అధికారులతో పాటు క్రెడాయ్, ట్రెడా, టీబీజీ తదితర ఇండస్ట్రీ సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!



Click it and Unblock the Notifications