నాలుగేళ్లుగా ఇండియన్స్‌కు సేవలు అందిస్తున్న దేశీయ బడ్జెట్ విమానయాన సంస్థ విస్తారా త్వరలో అంతర్జాతీయ సేవలను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ ఏడాది రెండో అర్ధభాగంలో అంతర్జాతీయ విమాన సర్వీసులను ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. ఆదివారం విస్తారా గ్రూప్ ఐఏటీఏ వార్షిక జనరల్ భేటీ జరిగింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా జెట్ ఎయిర్వేస్ తాత్కాలికంగా సేవలు నిలిపేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇతర సంస్థలు అప్రమత్తమయ్యాయి.

ప్రస్తుతం విస్తారా 22కు పైగా విమానాలు ఆపరేట్ చేస్తోంది. ప్రతి వారం 850కి పైగా విమానాలు రన్ చేస్తోంది. గత నెలలో నాలుగు బోయింగ్ 737-800 ఎన్జీ ఎయిర్ క్రాఫ్ట్స్, రెండు ఏ320 నియో ప్లేన్స్‌ను లీజుకు తీసుకుంటున్నట్లు ప్రకటించింది. 2018లో ఎయిర్‌బస్ ఓ320 నియో, ఓ321 నియో 50 విమానాలకు ఆర్డర్ ఇచ్చింది. 2023 నాటికి ఈ విమానాలు విస్తారా చేతికి రానున్నాయి. టాటా, సింగపూర్ ఎయిర్‌లైన్స్ సంయుక్తంగా 2015 జనవరిలో విస్తారా ఎయిర్ లైన్‌ను ప్రారంభించింది.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications