చైనా-అమెరికా మధ్య వాణిజ్య యుద్ధం కొనసాగుతోంది. చైనా ఉత్పత్తులపై పెంచిన టారిఫ్‌ను అమెరికా వసూలు చేయడం ప్రారంభించింది. అమెరికా పోర్ట్స్‌కు వస్తున్న ఉత్పత్తులపై టారిఫ్ వసూలు చేస్తున్నారు. వాణిజ్య యుద్ధం నేపథ్యంలో 200 బిలియన్ డాలర్ల విలువైన చైనా ఉత్పత్తులపై అమెరికా 5 నుంటి 25 శాతం పన్ను విధించింది. దీనిని అమలు చేస్తున్నారు. అయితే సముద్ర మార్గంలో వచ్చే ఉత్పత్తులపై టారిఫ్‌కు కొంత టైమ్ ఇచ్చారు. ఇప్పుడు జూన్ 1వ తేదీ నుంచి 25 శాతం టారిఫ్ వసూలు చేస్తున్నారు.
కొత్త టారీఫ్‌ల పరిధిలోకి నిత్యావసర వస్తువులు, ఇంటర్నెట్ మోడెమ్స్, రూటర్లు, ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డులు, ఫర్నిచర్, వ్యాక్యూం క్లీనర్లు తదితరాలు ఉన్నాయి. తన ఉత్పత్తులపై అమెరికా టారిఫ్ విధించడంతో చైనా కూడా అమెరికాకు చెందిన 60 బిలియన్ డాలర్ల ఉత్పత్తులపై టారిఫ్ విధిస్తోంది. 5 శాతం నుంచి 25 శాతం వరకు విధిస్తోంది డ్రాగన్ కంట్రీ. ఇప్పుడు చైనా ఈ టారీఫ్ వసూలు చేస్తోంది. 5వేలకు పైగా అమెరికా ఉత్పత్తులపై టారిఫ్ విధిస్తోంది.

చైనాతో పాటు మెక్సికోపై కూడా టారిఫ్ విధించింది అమెరికా. దీనిని అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ సమర్థించుకున్నారు. టారిఫ్ ఓ బ్యూటీఫుల్ వర్డ్ అని ఆయన అభివర్ణించారు. చైనాకు చెందిన 250 బిలియన్ డాలర్లపై 25 శాతం టారిఫ్ విధిస్తున్నట్లు తెలిపారు.
More From GoodReturns

హార్ముజ్ జలసంధిపై ఇరాన్ కీలక ప్రకటన..శత్రుదేశాల నౌకలకు ప్రవేశం లేదని స్పష్టం చేసిన టెహ్రాన్..

అమెరికాతో చర్చలేమి జరగలేదు..ట్రంప్ వ్యాఖ్యలను ఖండించిన ఇరాన్.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందనే భయంతోనే..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?



Click it and Unblock the Notifications