100 మిలియన్ యూజర్లతో T series రికార్డ్, స్వీడన్ ఛానల్‌తో పోరులో చరిత్ర

టి-సిరీస్ రికార్డ్ సృష్టించిది. 100 మిలియన్ సబ్‌స్క్రైబర్లను చేరుకున్న తొలి యూట్యూబ్ ఛానల్‌గా భారత్‌కు చెందిన ఈ ప్రముఖ మ్యూజిక్ ఛానల్ చరిత్ర సృష్టించింది. స్వీడన్‌కు చెందిన PewDiePieని దాటేసింది. 100 మిలియన్ యూజర్లతో ఇప్పుడు టి-సిరీస్ ఉండగా, 96 మిలియన్ యూజర్లతో రెండో స్థానంలో PewDiePie నిలిచింది.

టి-సిరీస్ మే 21వ తేదీ నాటికే 100 మిలియన్‌ మార్క్‌ను చేరుకుంటుందని భావించారు. కానీ కొన్ని రోజుల ఆలస్యంగా ఈ ఘనతను సాధించింది. మరోవైపు, PewDiePie 100 మిలియన్ మార్క్‌ను జూన్ 2వ తేదీ నాటికి చేరుకుంటుందని అంచనా వేశారు.

 T series beats PewDiePie to become first YouTube channel with 100 million subscribers

కాగా, 2018 అక్టోబర్ నుంచి తొలి స్థానం కోసం టి-సిరీస్, PewDiePie మధ్య పోటీ ప్రారంభమైంది. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే PewDiePie టి-సిరీస్‌ను వెనక్కి నెట్టింది. కానీ ఆ సంస్థను టి-సిరీస్ అధిగమించింది. అంతకుముందు అయిదేళ్ల పాటు PewDiePie అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత టి-సిరీస్ దూసుకొచ్చి దాని ఆధిపత్యానికి గండికొట్టింది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+