రిలయన్స్ జియో రోజుకు 1.5GB: రీచార్జ్ ప్లాన్స్, ఇతర వివరాలు
2016లో ఎంట్రీ ఇచ్చిన రిలయన్స్ జియో అతి తక్కువ కాలంలో 30 కోట్ల మందికి పైగా కస్టమర్లను కలిగి రికార్డ్ సృష్టించింది. అతి తక్కువ ధరకు డేటా, వాయిస్ కాల్స్ ఇస్తూ ప్రత్యర్థి టెలికం సర్వీస్ ప్రొవైడర్లకు కొరకరాని కొయ్యగా మారింది. రిలయన్స్ జియో ప్రస్తుతం ఐదు రకాల రీచార్జ్ ప్యాక్స్ ఇస్తోంది. రోజుకు 1.5 జీబీ డేటా, అపరిమిత లోకల్ కాల్స్, ఎస్టీడీ కాల్స్ ఇస్తోంది. రూ.149 నుంచి రూ.1,699 వరకు ప్యాకేజీలు ఉన్నాయి.
జియో రూ.149 ప్లాన్
రూ.149 ప్యాకేజీ కింద రోజుకు 1.5GB ఇంటర్నెట్ డేటా, అపరిమిత కాల్స్, రోజుకు వంద ఎస్సెమ్మెస్‌లు. 28 రోజుల పీరియడ్. జియో మొబైల్ అప్లికేషన్స్ కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్.

జియో రూ.349 ప్లాన్
రూ.349 ప్లాన్ కింద కింద రోజుకు 1.5GB ఇంటర్నెట్ డేటా, అపరిమిత కాల్స్, రోజుకు వంద ఎస్సెమ్మెస్‌లు. 84 రోజుల పీరియడ్. జియో మొబైల్ అప్లికేషన్స్‌కు కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్.
జియో రూ.449 ప్లాన్
రూ.449 ప్లాన్ కింద రోజుకు 1.5GB ఇంటర్నెట్ డేటా, అపరిమిత కాల్స్, రోజుకు వంద ఎస్సెమ్మెస్‌లు. 91 రోజుల పీరియడ్. జియో మొబైల్ అప్లికేషన్స్‌కు కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్.
జియో రూ.1,699 ప్లాన్
రూ.1,699 ప్లాన్ కింద రోజుకు 1.5GB ఇంటర్నెట్ డేటా, అపరిమిత కాల్స్, రోజుకు వంద ఎస్సెమ్మెస్‌లు. 365 రోజుల పీరియడ్. జియో మొబైల్ అప్లికేషన్స్‌కు కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్.


Click it and Unblock the Notifications