హైదరాబాద్: దేశంలో అతిపెద్ద టెలికం ఆపరేటర్ ఎయిర్టెల్ రాష్ట్రంలోని ఈ-సేవ, మీ-సేవ కేంద్రాల్లో ఇకపై తమ బిల్లులు (ఎయిర్ టెల్ పోస్ట్ పెయిడ్) చెల్లించవద్దని వినియోగదారులకు సూచించింది. బదులుగా దగ్గరలోని ఎయిర్ టెల్ కస్టమర్ సేవా కేంద్రాలు లేదా ఎయిర్ టెల్ మై యాప్‌లో ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని కోరింది.
గత కొన్నేళ్లుగా ఎయిర్ టెల్ సహా పలు టెలికం సంస్థలు తమ పోస్ట్ పెయిడ్ బిల్లుల చెల్లింపు కోసం ఈ-సేవ, మీ-సేవ కేంద్రాలలో కలిసి పని చేస్తున్నాయి. ఇందుకోసం ఒప్పందం కూడా కుదుర్చుకున్నాయి. ఒప్పందంలో భాగంగా ఎయిర్ టెల్.. మీ-సేవ, ఈ-సేవ కేంద్రాలకు ప్రతి బిల్లుపై కొంత మొత్తాన్ని కమీషన్‌గా చెల్లిస్తోంది.

అితే కొంతకాలంగా వినియోగదారులు బిల్లుల చెల్లింపు కోసం పూర్తిగా డిజిటల్ బాట పట్టడంతో ఈ-సేవ, మీ-సేవ కేంద్రాలలో లావాదేవీలు ఆశించినంతగా లేవని, అందుకే ఎయిర్ టెల్ ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకొందని సమాచారం.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

Bengaluru: బెంగళూరులో రియల్ ఎస్టేట్ మంట! మైసూరు నెక్స్ట్ టెక్ హబ్‌గా మారుతుందా?

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!

అమెరికా అధ్యక్ష రేసులో తెలుగింటి అల్లుడు.. ట్రంప్ మీద 25వ సవరణ ప్రయోగిస్తారా.. సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయంటే..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?



Click it and Unblock the Notifications