అమెరికా తీసుకువచ్చిన కొత్త హెచ్1బీ నిబంధనలతో భారత్ ఐటీ కంపెనీలపై పడనుంది. దేశీయ ఐటీ సెక్టార్ లాభాలపై ఈ ప్రభావం పడనుంది. ఐటీ కంపెనీల లాభాలు ఈ ఆర్థిక సంవత్సరంలో (2019-20) 0.8శాతం తగ్గవచ్చని నివేదికలు చెబుతున్నాయి. డాలర్ విలువలో మార్పు కారణంగా ఈ కంపెనీల ఆదాయం మాత్రం ఏడు నుంచి ఎనిమిది శాతానికి పెరిగే అవకాశముందని క్రిసెల్ (CRISIL-రేటింగ్ సంస్థ) తెలిపింది. డిజిటల్ సర్వీసుల మార్కెట్ వేగంగా అభివృద్ధి చెందుతుండటంతో సాఫ్టువేర్ రంగం 180 బిలియన్ డాలర్ల మార్కుకు చేరవచ్చునని తెలిపింది.
పరిశ్రమ నిర్వహణ లాభాలు 0.30 శాతం నుంచి 0.80 శాతం వరకు తగ్గవచ్చునని పేర్కొంది. అమెరికాలో స్థానిక నియామకాలు భారీగా పెరగడంతో ఈ పరిస్థితి తలెత్తనుంది. వీసాల విధానంలో చోటుచేసుకొన్న సరికొత్త మార్పుల కారణంగా ఈ మార్పులు జరుగుతాయని తెలిపింది. ఇండియన్ సాఫ్టువేర్ రంగం ఉద్యోగులపై ఎక్కువగా ఆధారపడి ఉంది. అమెరికా వీసా నిబంధనలను సవరించినా అత్యధికంగా హెచ్1బీ వినియోగదారుల్లో భారతీయులే ఉన్నారు.

ఇతర చాలా దేశాల కంటే మన దేశం నుంచి మానవవనరులు చౌకగా అందుతున్నాయి. కంపెనీల ఆదాయం 60 నుంచి 65 శాతం నిర్వహణ లాభాలు మానవవనరుల నుంచి ఉంటాయి. గత ఏడాది టైయర్ వన్ కంపెనీలలో ఎంప్లాయి ఎక్స్‌పెన్సెస్ మరియు ఎంప్లాయి కాస్ట్ వరుసగా 17 శాతం, 9 శాతం పెరిగాయి. అంతకుముందు ఏడాది కంటే ఇది ఆరు శాతం, 3 శాతం ఎక్కువ.
More From GoodReturns

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?



Click it and Unblock the Notifications