ప్రభుత్వరంగ గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా (GAIL) క్వార్టర్ 4 (మార్చి త్రైమాసికం) నికర లాభాల్లో మంచి వృద్ధిని నమోదు చేసింది. గ్యాస్ వ్యాపారంలో లాభాలు వచ్చాయి. అదే సమయంలో పెట్రో కెమికల్స్ వ్యాపారంలో మాత్రం నష్టాలు చవిచూసింది. మొత్తంగా జనవరి-మార్చి త్రైమాసికానికి రూ.1,122 కోట్ల లాభాన్ని ఆర్జించింది. గత సంవత్సరం ఇదే ఆర్థిక సంవత్సరంలో రూ.1,020 కోట్ల లాభం కంటే, ఇది దాదాపు 20 శాతం ఎక్కువ లాభం.
ఈ సందర్భంగా కంపెనీ 1:1 బోనస్ షేర్‌ను ప్రకటించింది. ఈ మేరకు కంపెనీ బోర్డు ఆమోదముద్ర వేసింది. క్వార్టర్ 4లో 9.92 శాతం (ఇయర్ ఆన్ ఇయర్)తో రూ.1,222.23 కోట్ల లాభాన్ని మార్చి క్వార్టర్లో నమోదు చేసినట్లు GAIL సోమవారం ప్రకటించింది. రెవెన్యూ 21.6 శాతం వృద్ధితో రూ.18,764 కోట్లకు పెరిగింది. ఇదే క్వార్టర్లో గత ఏడాది రూ.15,431 కోట్లుగా ఉంది.

గెయిల్‌కు పెట్రో కెమికల్స్ వ్యాపారం రూ.20 కోట్ల నష్టాన్ని తీసుకువచ్చింది. ఎల్పీజీ, ద్రవ కార్బన్ వ్యాపారంలో పన్ను చెల్లించక ముందు రూ.416 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. గ్యాస్ వ్యాపారంలో రూ.777 కోట్ల లాభం వచ్చింది.
జనవరి-మార్చిలో ప్రాఫిట్ రూ.1,222.23 కోట్లు లేదా 4.98 శాతం షేర్. అంతకుముందు ఏడాది ఇదే సమయంలో రూ.1,020.92 కోట్లు లేదా 4.53 షేర్. ఈ నేపథ్యంలో ప్రతి షేర్ హోల్డర్‌కు 1:1 బోనస్‌ను అప్రూవ్ చేసింది.
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్‌ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: బెంగళూరు వాహనదారులకు అలర్ట్! ఆ రూట్లో ఫ్లైఓవర్ 84 గంటలు బంద్!



Click it and Unblock the Notifications