For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆరు నెలల్లో 300 కోట్ల ఫేక్ అకౌంట్స్ తొలగించిన ఫేస్‌బుక్

|

సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‍‌బుక్ 2018 అక్టోబర్ నుంచి 2019 మార్చి వరకు.. అంటే ఆరు నెలల్లో దాదాపు 300 కోట్ల ఫేక్ అకౌంట్స్‌ను తొలగించింది. అంతకుముందు క్వార్టర్‌లో తొలగించిన అకౌంట్లతో పోలిస్తే ఇది రెండింతలు. ఫేస్‌బుక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ రిపోర్ట్ ప్రకారం క్రియాశీలక యూజర్లలో 5 శాతం.

ఈ ఖాతాలలో నకిలీ వార్తలు ప్రచారం చేయడమేకాకుండా అభ్యంతరకర కంటెంట్ కూడా ఉందని వెల్లడించింది. ఈ కారణంగా నకిలీ ఖాతాలను తొలగించినట్లు తెలిపింది. 2018 అక్టోబరు-డిసెంబరు మధ్య 120 కోట్లు, 2019 జనవరి-మార్చి మధ్య 219 కోట్ల నకిలీ ఖాతాలను తొలగించినట్లు సంస్థ తెలిపింది.

మీ పర్సనల్ ఫైనాన్స్‌పై ఎలా ప్రభావం పడుతుంది?మీ పర్సనల్ ఫైనాన్స్‌పై ఎలా ప్రభావం పడుతుంది?

Facebook removes 300 crore fake accounts in six months

నకిలీ వార్తలను వ్యాప్తి చేయడం, ఖాతాల్లో అభ్యంతరక కంటెంట్ ఉండటంతో పాటు ఈ ఖాతాదారులు ఫేస్‌బుక్ విధి విధానాలను ఉల్లంఘించారని, అందుకే 300కు పైగా ఖాతాలను గుర్తించి తొలగించినట్లు తెలిపింది. ఖాతాల తొలగింపు అనంతరం ప్రస్తుతం ఫేస్‌బుక్ నెలవారీ యాక్టివ్‌ యూజర్ల సంఖ్య 2.4 బిలియన్లుగా ఉంది. ఫేక్ అకౌంట్స్‌ను గుర్తించేందుకు ఫేస్‌బుక్ ఏఐ (AI)ని ఉపయోగిస్తోంది. హేట్ స్పీచ్, న్యూడిటీ, అఫెన్సివ్ కంటెంట్ ఉన్న ఫేక్ అకౌంట్లను తొలగించారు.

English summary

ఆరు నెలల్లో 300 కోట్ల ఫేక్ అకౌంట్స్ తొలగించిన ఫేస్‌బుక్ | Facebook removes 300 crore fake accounts in six months

Facebook removed over 300 crore fake accounts between October 2018 and March 2019, according to a report published by the social media giant.
Story first published: Sunday, May 26, 2019, 13:03 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X