సార్వత్రిక ఎన్నికలు ముగిసిన మరుసటి రోజు పెట్రోల్, డీజిల్ ధరలు స్వల్పంగా పెరిగాయి. పెట్రోల్ ధరలు 14 పైసలు, డీజిల్ ధరలు 16 పైసలు పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర లీటర్కు రూ.71.39, డీజిల్ ధర లీటర్కు రూ.66.45గా ఉంది. గురువారం పెట్రోల్ ధరలు 71.25, డీజిల్ రూ.66.29గా ఉంది. శుక్రవారం స్వల్పంగా ధరలు పెరిగాయి.
ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.76.86, డీజిల్ ధర రూ.69.46గా ఉంది. చెన్నై, కోల్కతాలలో పెట్రోల్ ధర వరుసగా రూ.73.32, రూ.73.95గా ఉంది. డీజిల్ ధర రూ.68.05, 70.07గా ఉంది.

హైదరాబాదులో పెట్రోల్ ధర 15 పైసలు పెరగగా, డీజిల్ ధర 18 పైసలు పెరిగింది. హైదరాబాదులో పెట్రోల్ ధర లీటరుకు రూ.75.72, డీజిల్ ధర రూ.72.27గా ఉంది. అమరావతిలో పెట్రోల్ ధర 14 పైసలు, డీజిల్ ధర 16 పైసలు పెరిగింది. దీంతో అమరావతిలో పెట్రోల్ లీటరుకు రూ.75.47, డీజిల్ రూ.71.62కు చేరుకుంది. విజయవాడలో పెట్రోల్ రూ.75.12, డీజిల్ 71.30కు చేరుకుంది.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..



Click it and Unblock the Notifications