సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు ముందు మార్కెట్లు లాభాల్లో క్లోజ్ అయ్యాయి. సెన్సెక్స్ 117 పాయింట్ల లాభంతో 39,087 వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ 25 పాయింట్ల లాభంతో 11,735 వద్ద ముగిసింది. ఇండియా VIX 30.18 శాతం పెరుగుదలతో నాలుగేళ్ల గరిష్టానికి చేరుకుంది.
ఇండస్ ఇండస్ ఇండ్ బ్యాంక్, సన్ ఫార్మా, బజాజ్ ఆటో, హీరో మోటోకార్ప్, భారతీ ఎయిర్టెల్ భారీగా లాభపడ్డాయి. బ్యాంక్ నిఫ్టీ 1.12 లాభాల్లో ముగిసింది. నిఫ్టీ ఎఫ్ఎంసీజీ సూచీలు పతనమయ్యాయి. దేవాన్ హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ షేర్లు 18 శాతం పతనమయ్యాయి. ఈ కంపెనీ కొత్తగా పబ్లిక్ డిపాజిట్లను స్వీకరించడాన్ని నిలిపివేయడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. డిపాజిట్లను రెన్యూవల్ చేయడం లేదు.

జెట్ ఎయిర్వేస్ షేర్లు వరుసగా మూడో రోజు కూడా లాభాల్లో కొనసాగాయి. దాదాపు తొమ్మిది శాతం పెరిగాయి. హిందూజాలు వాటాలు కొనుగోలు చేయాలని చూడటం వంటి పలు కారణాలతో ఈ సంస్థ మళ్లీ గాడిన పడుతోందని భావిస్తున్నారు. దీంతో షేర్లు కూడా క్రమంగా పుంజుకుంటున్నాయి. ఈ వారం దాదాపు 32 శాతం ఈ సంస్థ షేర్లు పెరిగాయి.
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

కోమాలో ఇరాన్ అధినేత.. కోమ్‌లోని రహస్య ప్రాంతంలో అత్యవసర చికిత్స.. టెహ్రాన్‌లో అసలేం జరుగుతోంది..



Click it and Unblock the Notifications