ప్రపంచవ్యాప్తంగా ఏటీఎం సెంటర్లు తగ్గుతున్నాయట. అంతకుముందు ఏటీఎం సెంటర్లు రోజు రోజుకు పెరిగాయి. కానీ డిజిటల్ కరెన్సీ పెరుగుతున్న నేపథ్యంలో గత ఏడాది మొదటిసారి ఏటీఎం సెంటర్లు తగ్గాయట. ప్రముఖ కన్సల్టింగ్ ఫర్మ్ ఆర్బీఆర్ చేసిన సర్వేలు ఇది తేలింది. దీనిని సోమవారం విడుదల చేశారు.
ప్రపంచంలోని అతిపెద్ద ఐదు మార్కెట్లలోని చైనా, అమెరికా, జపాన్, బ్రెజిల్ దేశాలలో ఏటీఎంల సంఖ్య గత ఏడాది (2018) ఒక శాతం తగ్గింది. అదే సమయంలోను భారత్‌లో కూడా తగ్గుతున్నాయి. ఆయా బ్యాంకుల కస్టమర్లు సాధ్యమైనంత వరకు తమ మొబైల్, నెట్ బ్యాకింగ్ ద్వారా లావాదేవీలు సాగిస్తున్నారు. అతిపెద్ద యూఎస్ బ్యాంక్ 2 శాతం తన బ్రాంచిలను తగ్గించి, సాంకేతిక పరిజ్ఞానం కోసం 10.8 బిలియన్ డాలర్లు కేటాయించింది. 5 శాతం యాక్టివి డిజిటల్ కస్టమర్లు, 11 శాతం యాక్టివ్ మొబైల్ కస్టమర్లు పెరిగారు.

మొదటిసారి గత ఏడాది ప్రపంచవ్యాప్తంగా ఏటీఎం కేంద్రాలు తగ్గిపోయాయి. బ్యాంక్ ఆఫ్ అమెరికా తమ ఏటీఎంలను 2012 నాటి సంఖ్యకు కుదించుకుంది. జేపీ మోర్గాన్ 2015 నాటికి కుదించుకుంది. గత ఏడాదిలో ఏటీఎంలు తగ్గినట్లుగా అంతకుముందు ఎప్పుడూ తగ్గలేదు. దీంతో ఏటీఎం డెవలపింగ్ మార్కెట్ పడిపోతోంది.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications