ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ నుంచి మీరు ఇక నుంచి విమాన ప్రయాణం కోసం డొమెస్టిక్ ఫ్లైట్ టిక్కెట్లు బుకింగ్ చేసుకోవచ్చు. షాపింగ్, మనీ ట్రాన్సుఫర్స్, యుటిలిటీ బిల్ పేమెంట్స్, మొబైల్ రీఛార్జీలతో పాటు ఫ్లైట్ టిక్కెట్స్‌ను సింగిల్ యాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చునని శనివారం తెలిపింది.
ఆన్లైన్ ట్రావెల్ అండ్ లీజర్ యాక్టివిటీస్ ప్లాట్ఫారం క్లీనర్ట్రిప్తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఒకవేళ కస్టమర్లు తమ టిక్కెట్స్‌ను క్యాన్సిల్ చేసుకుంటే ఎలాంటి అదనపు ఛార్జీలు విధించమని అమెజాన్ స్పష్టం చేసింది. కేవలం ఎయిర్‌లైన్ క్యాన్సిలేషన్ పెనాల్టీ మాత్రమే ఉంటుందని చెప్పారు.

అమెజాన్ పే పేజీ, అమెజాన్ మొబైల్ యాప్, వెబ్సైట్ ద్వారా కస్టమర్లు ఫ్లైట్ ఐకాన్ గురించి తెలుసుకోవచ్చు. అమెజాన్ యాప్ ద్వారా కస్టమర్లకు మరిన్ని సేవలు అందించే ఉద్దేశ్యంలో భాగంగా డొమెస్టిక్ ఫ్లైట్ బుకింగ్స్‌ను తీసుకువచ్చామని, ఇందుకు సంతోషంగా ఉందని అమెజాన్ పే డైరెక్టర్ షరీక్ ప్లాస్టిక్వాలా అన్నారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications