చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ప్రపంచంలోనే అతిపెద్ద ఎక్స్‌పీరియన్స్ స్టోర్ ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు వన్ ప్లస్ ప్రకటన చేసింది. మంగళవారం బెంగళూరులో నిర్వహించిన కార్యక్రమంలో రెండు ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్లు వన్ ప్లస్7, వన్ ప్లస్ 7ప్రోను ఆవిష్కరించింది.
ఈ సందర్భంగా వన్ ప్లస్ ముంబై, పుణే, హైదరాబాద్‌లలో రెండు ఎక్స్‌పీరియన్స్ స్టోర్లను ప్రారంభించనున్నట్లు తెలిపింది. హైదరాబాదులో బిగ్గెస్ట్ గ్లోబల్ స్టోర్‌ను ప్రారంభించనున్నట్లు తెలిపారు.

ఖరీదైన మొబైల్ ఫోన్ల విభాగంలో యాపిల్, సామ్‌సంగ్‌లకు వన్ ప్లస్ గట్టి పోటీని ఇస్తోంది. వన్ ప్లస్ సహవ్యవస్థాపకుడు మాట్లాడుతూ.. ఈ ఏడాది కొత్తగా మూడు ఎక్స్‌పీరియెన్స్ సెంటర్లను తీసుకు వస్తున్నామని, వీటిలో పుణెలో ఒకటి, హైదరాబాద్‌లో మరొకటి ఏర్పాటు చేస్తున్నామని, ఇందులో హైదరాబాద్ సెంటర్ ప్రపంచంలోనే అతిపెద్ద వన్‌ప్లస్ స్టోర్ అని, 16వేల చ.అ. విస్తీర్ణంలో దీన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు.
ఈ ఏడాది చివరి నాటికి దీనిని పూర్తి చేయాలని భావిస్తున్నామని చెప్పారు. దీనికి సంబంధించిన పనులను ఇప్పటికే ప్రారంభించామన్నారు. గొప్ప సాంస్కృతిక కేంద్రంగానే కాకుండా ఐటీ, టెక్నాలజీ హబ్‌గా హైదరాబాద్‌కు పేరుందని చెప్పారు. పాత, కొత్త టెక్నాలజీల మధ్య వారధిగా వన్ ప్లస్ నిలుస్తుందని చెప్పారు.
More From GoodReturns

విజయవాడ - హైదరాబాద్ హైవే అప్డేట్.. పనులు ఎక్కడి దాకా వచ్చాయంటే..

Hyderabad: సిటీలో అతిపెద్ద డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్.. ఇక ఆ రూట్లో ట్రాఫిక్ కష్టాలుండవ్!

హైదరాబాద్‌లో పెట్రోల్, డీజిల్ కొరత.. క్లారిటీ ఇచ్చిన పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్..

Hyderabad: హైదరాబాద్‌లో పెట్రోల్ కష్టాలు.. బంకుల దగ్గర భారీ క్యూలు.. అసలు కారణం ఇదే!

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications