OnePlus 7 Pro, OnePlus 7 సిరీస్ మొబైల్ ఫోన్లు భారత్‌లో విడుదల అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ మొబైల్స్ పైన రిలయన్స్ జియో భారీ ఆఫర్‌ను ప్రకటించింది. OnePlus ఫోన్ల కొనుగోలుపై రూ.9,300 విలువైన ప్రయోజనాలను వినియోగదారులకు అందించనుంది.
OnePlus 7 Pro, OnePlus 7 స్మార్ట్ఫోన్లలో జియో నెట్ వర్క్‌ను వినియోగించేవారు రూ.299తో తొలి రీచార్జ్ చేసుకుంటే రూ.5,400 ఇన్స్టాంట్ క్యాష్ బ్యాక్ వోచర్లు వస్తాయి. రూ.150 విలువైన 65 వోచర్లు మై జియో యాప్‌లోకి వస్తాయి. ఆ తర్వాత నెల నుంచి రూ.149కే ఈ ప్లాన్ ద్వారా అందే ప్రయోజనాలను యూజర్లు పొందవచ్చు.

రూ.299 ప్లాన్‌తో రోజుకు 3GB 4జీ డేటా, అఫరిమిత కాల్స్, 100 మెసేజ్‌లను 28 రోజుల పాటు అందిస్తోంది. దీంతో పాటు రూ.3,900 విలువైన జూమ్‌కార్ ప్రయోజనాలు, ఈజీ మై ట్రిప్‌లో విమానాల టిక్కెట్లు, హోటల్ బుకింగ్స్ పైన రూ.1,550 విలువైన ప్రయోజనాలు, బస్ బుకింగ్స్‌పై 15 శాతం రాయితీ, చుంబక్‌లో వస్తువుల కొనుగోలుపై రూ.350 డిస్కౌంట్ ఉంది.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications