న్యూఢిల్లీ: దృష్టి లోపం ఉన్నవారు కరెన్సీ నోట్లను గుర్తించేలా ఓ మొబైల్ అప్లికేషన్ తీసుకురావాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రతిపాదించింది. దీంతో 80 లక్షల మందికి ఉపయోగపడనుంది. ప్రస్తుతం రూ.10, రూ.20, రూ.50, రూ.100, రూ.200, రూ.500, రూ.2,000 నోట్లు చలామణిలో ఉన్నాయి. వీటికితోడు కేంద్ర ప్రభుత్వం జారీచేసే రూ.1 నోటు ఉంది. అయితే పాత నోట్లతో పాటు కొత్త నోట్లు వస్తున్నాయి.

ఇది అంధులకు, కంటిచూపు సమస్యలను ఉన్న వారికి ఇబ్బందికరంగా మారింది. కాబట్టి ఇలాంటి వారికి సహాయకారిగా ఉండేందుకు మొబైల్ అప్లికేషన్ ప్రాధాన్యతను ఆర్బీఐ తెర మీదకు తీసుకు వచ్చింది. ఈ మొబైల్ యాప్ అభివృద్ధి కోసం టెక్నాలజీ సంస్థల నుంచి బిడ్లను ఆహ్వానించింది. రూ.100 అంతకుమించిన విలువైన నోట్ల గుర్తింపు కోసం ఇంటాగ్లియో ప్రింటింగ్ ఆధారిత గుర్తింపు చిహ్నాల్ని (నోటు చివర లైన్లు) కరెన్సీలపై ఆర్బీఐ ఏర్పాటు చేసింది.
మరింత పారదర్శకత కోసం ఈ మొబైల్ యాప్‌ను తేవాలని ఈ మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. గత ఏడాది మార్చి 31వ తేదీ నాటికి 102 బిలియన్ నోట్లు చలామణిలో ఉన్నాయి. వీటి విలువ రూ.18 లక్షల కోట్లు. దేశంలోని దాదాపు 80 లక్షల మంది అంధులు, దృష్టి లోపం ఉన్న వారికి ఈ మొబైల్ యాప్ ప్రయోజనం కానున్నది.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications