మళ్లీ పుంజుకున్న బిట్ కాయిన్, 7వేల డాలర్లు దాటేసిన క్రిప్టో కరెన్సీ
గత ఏడాది సెప్టెంబర్ తర్వాత, బిట్ కాయిన్ మళ్లీ అత్యధిక స్థాయికి చేరుకుంది. న్యూయార్క్ అటార్నీ జనరల్ దర్యాఫ్తుతో బిట్ కాయిన్ కుప్పకూలింది. ఆ తర్వాత అధిక విలువకు చేరుకోవడం ఇదే తొలిసారి. బిటా కాయిన్ విలువ ఆదివారం 6.9 శాతం పెరిగి 7,445 డాలర్లకు చేరుకుంది.
బ్లూమ్‌బర్గ్ గెలాక్సీ క్రిప్టో ఇండెక్స్‌లో భాగమైన అయిదు సంస్థల క్రిఫ్టో కరెన్సీలు శుక్రవారం నుంచి పది శాతం పెరిగాయి. డిసెంబర్ 14వ తేదీన కనిష్టానికి చేరిన బిట్ కాయిన్ విలువ మళ్లీ ఇప్పుడు పుంజుకుంటోంది.

గత బిట్స్ యాంప్లో గత ఆరు రోజులుగా బిట్ కాయిన్ విలువ పెరుగుతోంది. అంతర్జాతీయ పరిస్థితుల వల్ల స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. ఇది బిట్ కాయిన్‌కు కలిసి వచ్చిందని చెబుతున్నారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications