For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

4 వారాలపాటు ఆయిల్ రిఫైనరీని మూసివేయనున్న రిలయన్స్ ఇండస్ట్రీస్!!

|

రోజుకు 330,000 బీపీడీ (బ్యారల్స్ పర్ డే) క్రూడాయిల్‌ను ఉత్పత్తి చేస్తున్న వెస్టర్న్ గుజరాత్‌లోని ఆయిల్ రిఫైనరీని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ తాత్కాలికంగా మూసివేయనున్నదని తెలుస్తోంది. రెండు వారాల నుంచి నాలుగు వారాల పాటు దీనిని క్లోజ్ చేయనుందని తెలుస్తోంది.

ఫస్ట్ ప్లేస్ పోయింది, రూ.లక్ష కోట్లు ఎగిరిపోయాయ్ !ఫస్ట్ ప్లేస్ పోయింది, రూ.లక్ష కోట్లు ఎగిరిపోయాయ్ !

జూన్ నెలలో మిడిల్ నుంచి దీనిని రొటీన్ మెయింటెనెన్స్‌లో భాగంగా మూసివేయనుందని తెలుస్తోంది. జామ్‌నగర్‌లోని సెకండరీ యూనిట్‌ను కూడా తాత్కాలికంగా మూసివేయనుందని తెలుస్తోంది. దీని సామర్థ్యం 660,000 బీపీడీ.

Reliance Industries to shut oil refinery for up to four weeks

ఈ ప్లాంట్‌లోని పలు యూనిట్లను ఇప్పటికే నిలిపివేశాయి. అయితే దీనిపై రిలయన్స్ ఇండస్ట్రీస్ స్పందించవలసి ఉంది. రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు రెండు ఈక్వల్ సైజ్ క్రూడ్ డిస్ట్రిల్లేషన్ యూనిట్స్ ఉన్నాయి. ఇక్కడి నుంచి ఇండియన్ మార్కెట్లోకి రిఫైన్డ్ ఫ్యూయల్స్ వెళ్తాయి. ఇంతకుముందు, గత జనవరిలో మరో క్రూడ్ యూనిట్‌ను నాలుగు వారాల పాటు మూసివేసారు.

English summary

4 వారాలపాటు ఆయిల్ రిఫైనరీని మూసివేయనున్న రిలయన్స్ ఇండస్ట్రీస్!! | Reliance Industries to shut oil refinery for up to four weeks

RIL plans to shut a 330,000 bpd crude unit at its India market-focused oil refinery in western Gujarat state for 2-4 weeks for routine maintenance from mid June.
Story first published: Sunday, May 12, 2019, 12:58 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X