జీఎస్టీ వసూళ్లలో నవ్యాంధ్ర గత ఏడాది కంటే ఈసారి దాదాపు రెండింతలు అయింది. 2017-18 (9 నెలలకు) ఆర్థిక సంవత్సరంలో 10,826.28 కోట్లు ఉండగా, 2018-19 ఆర్థిక సంవత్సరంలో రూ.20,746.12 కోట్లుగా ఉంది. అంటే గత ఏడాదితో పోలిస్తే 27.75 శాతం ఎక్కువ.
వే-బిల్లుల చెల్లింపు, చెల్లింపుదారుల నుంచి సంవత్సరాలవారీగా చేపడుతున్న వసూళ్లలో వ్యత్యాసాలను గుర్తించి తగిన చర్యలు తీసుకోవడం, ఇతర విధానాల వల్ల ఏపీ ముందంజలో ఉందని అధికారులు తెలిపారు.

నష్టపరిహారం అవసరం లేని చిన్న రాష్ట్రాలైన మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, నాగాలాండ్, సిక్కిం రాష్ట్రాల సరసన ఏపీ నిలిచింది. తెలంగాణ సహా పలు రాష్ట్రాలు కేంద్రం నుంచి ఇంకా నష్టపరిహారం అందుకుంటున్నాయి. జీఎస్టీ అమలుతో నష్టపోయే రాష్ట్రాలకు నిర్దేశిత ప్రమాణాలను అనుసరించి కేంద్రం అయిదేళ్ల పాటు పరిహారం ఇస్తుంది. పురోగతి బాగున్న రాష్ట్రాలకు కేంద్రం నుంచి పరిహారం అందదు. ఇందులో చిన్నరాష్ట్రాలు ముందంజలో ఉన్నాయి.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!

వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి..సిల్వర్ కొనుగోలుపై నిపుణులు కీలక సూచన..



Click it and Unblock the Notifications