యూజర్లకు డేటాపై మరింత నియంత్రణకు గూగుల్ హామీ, డేటా స్టోరేజ్ పైనా..

గూగుల్ సేవల వినియోగదారులకు తమ డేటాపై మరింత నియంత్రణ లభించనుంది. యుజర్లకు మరింత ఉపయోగపడేలా ఉండేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిపింది. యూట్యూబ్, గూగుల్ సెర్చ్, మ్యాప్స్, అసిస్టెంట్‌తో పాటు తమ కంపెనీకి చెందిన అన్ని ప్రాడక్టుల్లో కొత్త ఫీచర్స్ ప్రవేశపెట్టనున్నట్లు తెలిపింది. కొద్ది నెలల్లో వీటిని యూజర్లకు అందుబాటులోకి తేనుంది.

లొకేషన్ హిస్టరీతో పాటు వెబ్, యాప్ యాక్టివిటీ డేటాను నిక్షిప్తం చేసేందుకు మూడు నెలలు లేదా పద్దెనిమిది నెలల కాలపరిమితిని ఎంచుకునేందుకు గూగుల్ కంట్రోల్ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. యూజర్లు గూగుల్ మ్యాప్‌లోని తమ లొకేషన్ యాక్టివిటీ డేటాను సమీక్షించేందుకు లేదా రిమూవ్ చేసేందుకు కంపెనీ త్వరలో అనుమతించనుంది.

Google promises to give users more control of data

సమాచార గోప్యత అందరి కోసం అనేది తమ ఉద్దేశ్యమని, నిరంతరం మారుతున్న యూజర్ల అంచనాలకు తగినట్లుగా కృషి చేయాలనుకుంటున్నామని గూగుల్ సీఈవో సుందర్ పిచాయి తెలిపారు.

యూజర్ల పర్సనల్ ఇన్ఫర్మేషన్ మీద వారికి కంట్రోల్ ఉండే అంశంపై వర్క్ చేస్తున్నట్లు గూగుల్ తెలిపింది. యూజర్లు తమ పర్సనల్ డేటాను ఎంతకాలం ఉండాలని కోరుకుంటున్నారో ఎంచుకోవడానికి అనుమతించనుంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+