టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (టీసీఎస్) ప్రపంచంలోనే థర్డ్ లార్జెస్ట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) కంపెనీగా నిలిచింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో DXC టెక్నాలజీస్ కంపెనీని దాటింది.
DXC టెక్నాలజీస్ క్వార్టర్ 4లో 5.06 వృద్ధి రేటుతో 20.91 బిలియన్ డాలర్ల రెవెన్యూ మాత్రమే సాధించింది. DXC టెక్నాలజీస్ ఇంత తక్కువ వృద్ధిరేటు నమోదు చేస్తుందని ఐటీ నిపుణులు ఊహించలేదు.

అదే సమయంలో టీసీఎస్ ఇయర్ ఎండ్ మార్చి 31వ తేదీ నాటికి 9.6 శాతం వృద్ధి రేటుతో 20.91 బిలియన్ డాలర్ల రెవెన్యూ సాధించింది. 1.82 బిలియన్ డాలర్ల కొత్త వ్యాపారం యాడ్ చేసింది.
2018-19 ఆర్థిక సంవత్సరంలో మొదటి తొమ్మిది నెలలు టీసీఎస్ 15.52 బిలియన్ డాలర్లు రెవెన్యూ సాధిస్తే, DXC టెక్నాలజీస్ మాత్రం 15.47 బిలియన్ డాలర్లకు పైగా బిజినెస్ సాధించింది. గత రెండేళ్లుగా టీసీఎస్ ఐటీ రంగంలో మరింత దూసుకెళ్తోంది.
2018-19 ఆర్థిక సంవత్సరంలో ఐబీఎం 79.59 బిలియన్ డాలర్ల రెవెన్యూతో మొదటి స్థానంలో నిలిచింది. యాక్సెంచర్ 39.57 బిలియన్ డాలర్లతో నిలిచింది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications