జూన్‌లో మరోసారి ఆర్బీఐ రేటు కట్ చేయనున్న ఆర్బీఐ

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) త్వరలో మరోసారి రెపో రేటు కట్ చేసే అవకాశాలు ఉన్నాయి. పెరుగుదున్న ద్రవ్యోల్భణ ఒత్తిళ్లు, పెరుగుతున్న ద్రవ్య లోటు నేపథ్యంలో రేట్ల కోతకు మొగ్గు చూపకపోవచ్చునని, అందుకే జూన్‌లో రేటు కట్ ఉండవచ్చునని అంటున్నారు.

దేశ ఆర్థిక వృద్ధిని పెంచేందుకు గత రెండు సమీక్షల్లో ఆర్బీఐ కీలక వడ్డీ రేట్లను తగ్గించింది. ఫిబ్రవరిలో, ఏప్రిల్‌లో రెపో రేటును 0.25 శాతం చొప్పున రెండుసార్లు మొత్తం 0.50 శాతం తగ్గించింది. దీంతో రెపే రేటు 6.5 నుంచి 6కు తగ్గింది. ఇప్పుడు జూన్‌కు ముందు మరోసారి రెపో కట్ చేసే అవకాశముందని ఐహెచ్ఎస్ మార్కిట్ అంచనా వేసింది.

RBI likely to cut rates again in June, none thereafter on rising inflation

దేశీయంగా, అంతర్జాతీయంగా వృద్ధి నెమ్మదించడంతో పాటు ఇండియా ద్రవ్యోల్బణం ఆర్బీఐ లక్ష్యాల కంటే తక్కువగా ఉండటంతో జూన్‌లో వడ్డీరేట్లను తగ్గించే అవకాశాలు ఉన్నాయని, అయితే జూన్‌ తర్వాత ద్రవ్యోల్బణ ఒత్తిడి, ద్రవ్యలోటును దృష్టిలో పెట్టుకుని రేట్ల కోతకు మొగ్గుచూపకపోవచ్చునని, అంటే జూన్ తర్వాత 2019-20 ఆర్థిక సంవత్సరంలో వడ్డీరేట్ల తగ్గింపు ఉండకపోవచ్చునని పేర్కొంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+