వాషింగ్టన్/బీజింగ్: అమెరికా-చైనా మధ్య ట్రేడ్ వార్ చర్చలు ముగింపు దశకు వచ్చిన సమయంలో డొనాల్డ్ ట్రంప్ డ్రాగన్ కంట్రీకి టారిఫ్ అంశంపై హెచ్చరికలు జారీ చేశాడు. 200 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులపై 25 శాతం పన్ను విధిస్తూ ట్రంప్ నిర్ణయం తీసుకున్నాడు. వాణిజ్య చర్చలు మందగించినందునే ఈ నిర్ణయం తీసుకున్నాడు.
ఈ కొత్త ట్యాక్స్ మే 10వ తేదీ నుంచి అమలులోకి రానున్నాయని ట్రంప్ చెప్పాడు. గత పది నెలల నుంచి యాభై బిలియన్ డాలర్ల విలువైన సాంకేతిక వస్తువులపై 25 శాతం, 200 బిలియన్ డాలర్ల విలువైన ఇతర ఉత్పత్తులపై పది శాతం సుంకాన్ని అగ్రరాజ్యానికి డ్రాగన్ కంట్రీ చెల్లిస్తోంది.

ట్రంప్ తాజా నిర్ణయంతో ఇతర ఉత్పత్తుల పైన చెనా చెల్లిస్తున్న పది శాతం ట్యాక్స్ మే 10వ తేదీ నుంచి 25 శాతానికి చేరుకోనుంది. చైనా, అమెరికా మధ్య ముదిరిన ట్రేడ్ వార్‌కు పరిష్కారం కోసం 2018 నవంబర్‌లో జరిగిన జీ-20 మీట్లో ఇరుదేశాధినేతలు నిర్ణయించారు.
వంద రోజుల పాటు ట్యాక్స్ పెంచకూడదని నిర్ణయించాయి. ఈ గడువు మార్చి నెలతో ముగిసింది. అమెరికా మరోసారి ఈ గడువును పెంచింది. వాణిజ్య ఒప్పందానికి సంబంధించి చైనా ఉన్నతాధికారులు బుధవారం వాషింగ్టన్లో చర్చలు జరపనున్న నేపథ్యంలో ఈ ట్యాక్స్ పెంపు ప్రాధాన్యత సంతరించుకుంది.
More From GoodReturns

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

చైనాతో రహస్యంగా జతకట్టిన ఇరాన్.. అమెరికాకు బిగ్ షాక్..హార్ముజ్ జలసంధి వేదికగా డాలర్ ఆధిపత్యానికి చెక్..

ఈ రోజు రాత్రి ఇరాన్ శ్మశానంగా మారుతుంది.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆందోళన..

హార్ముజ్ జలసంధిని మళ్లీ మూసేసిన ఇరాన్.. ఇజ్రాయెల్ దాడులతో సంక్షోభంలోకి కాల్పుల విరమణ ఒప్పందం..

ఇరాన్ ప్రతిపాదనను చెత్త బుట్టలో పడేసిన ట్రంప్.. టెహ్రాన్ కోరికల జాబితాను ఆమోదించే ప్రసక్తే లేదన్న వైట్ హౌస్..

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..



Click it and Unblock the Notifications