ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా అనుబంధ ఇటలీ కార్ల సంస్థ ఆటోమొబైలి పినిన్ఫారినా మిడిల్ ఈస్ట్ మార్కెట్లోకి సరికొత్త పైపర్ కారు బటిస్టాను తీసుకు వచ్చింది. దీని ధర 20 లక్షల డాలర్లు(రూ.13.95 కోట్లు). ఈ కారును ఇటాలియన్ డిజైన్‌తో తయారు చేశారు. ఉద్గార రహిత కారు.
మహింద్రా అండ్ పినిన్ఫారినా సంయుక్తంగా దీనిని తయారు చేశాయి. దీనిని దుబాయ్‌లో రిలీజ్ చేశారు. అక్కడి ఆడమ్స్ మోటార్స్ షోరూంలో ఇది అందుబాటులో ఉంది. ఇటలీలోని కాంబియానో ఉత్పత్తి కేంద్రంలో 2020లో దీనిని ప్రారంభిస్తారు. 150 కార్లు ఉత్పత్తి చేస్తారు. వీటిలో కనీసం 50 కార్లను మిడిల్ ఈస్ట్‌లో విక్రయించాలని భావిస్తున్నారు.

ఈ సందర్భంగా పినినార్ఫినా కంపెనీ డిజైన్ డైరెక్టర్ మాట్లాడారు. జెనీవా ఆటోషోలో దీనిని విడుదల చేసిన కొద్ది వారాల్లోనే దుబాయ్‌లో రిలీజ్ చేయడం ఆనందంగా ఉందని, సూపర్ కార్లకు ఇక్కడ అత్యధిక డిమాండ్ ఉందని, బటిస్టా కారు 1,900 బీహెచ్‌పి శక్తిని విడుదల చేస్తుందన్నారు. ఈ కార్లు కాలుష్యాన్ని వెదజల్లవని తెలిపారు.
ఈ కారుకు 120 కెడబ్ల్యూహెచ్ బ్యాటరీని అమర్చారు. ఫోర్ వీల్స్‌కు నాలుగు మోటార్స్ ఉంటాయి. ఫార్మాలా కారు కంటే ఇది చాలా వేగవంతమైనది. 0-100 కిలోమీటర్లను కేవలం రెండు సెకన్లలోపు అందుకుంటుంది. 12 సెకన్లలోపు గంటకు 300 కి.మీ. వేగానికి చేరుకుంటుంది. ఈ కారు అత్యధిక వేగం 350 కి.మీ. గంటకు 450 కి.మీ. చేర్చవచ్చు.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications