మిస్డ్ కాల్స్ ఆంక్షలు విత్ డ్రా : కీలక నిర్ణయం తీసుకున్న ట్రాయ్

హైదరాబాద్ : ప్రీ పెయిడ్ యూజర్స్ ఇంటర్నేషనల్ కాల్స్ పై విధించిన ఆంక్షలను ట్రాయ్ వెనక్కి తీసుకుంది. ఇదివరకు విధించిన నిబంధలను ఉపసంహరించుకోవాలని నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నది. మిస్ట్ కాల్స్ స్కామ్ లో యూజర్లు మోసపోకుండా చూసేందుకు ఆరేళ్ల క్రితం ట్రాయ్ ఈ నిబంధనలను విధించింది.

వినియోగదారుల కోసమే ..
సాధారణంగా ప్రీ పెయిడ్ యూజర్లకు ఆటోమెటిక్ గా అంతర్జాతీయ కాల్స్ చేసుకునే సదుపాయం ఉండేది. కానీ దీంతో యూజర్లు మిస్ట్ కాల్స్ స్కామ్స్ బారిన పడుతుండటాన్ని గమనించిన ట్రాయ్ .. నిర్ధిష్టంగా ఆంక్షలు విధించింది.

missed call conditions with draw : trai

నష్టమని నిబంధనలు ...
విదేశాల నుంచి ఇలాంటి కాల్స్ రావడం, తిరిగి కాల్ చేస్తే యూజర్ ఖాతా నుంచి డబ్బులు కట్ అయిపోతున్న నేపథ్యంలో ట్రాయ్ ఆ నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చింది. కానీ తాజాగా యూజర్ల ప్రయోజనాలు కాపాడేందుకు తీసుకుంటున్న చర్యలను టెల్కోలు వివరించంతో ఈ ఆంక్షలను ట్రాయ్ ఎత్తివేసింది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+