ప్రభుత్వ రంగ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) మరో కొత్త ఇన్సురెన్స్ స్కీంను ప్రారంభించింది. ఎస్బీఐ జనరల్ ఇన్సురెన్స్.. సైబర్ డిఫెన్స్ ఇన్సురెన్స్ పేరుతో దీనిని ప్రారంభించినట్లు ఎస్బీఐ సోమవారం నాడు వెల్లడించింది. ఈ బీమా ద్వారా వ్యాపారాన్ని కాపాడుకోవచ్చు! అంటే సైబర్ దాడుల వల్ల ఫైనాన్షియల్ లేదా రెప్యుటేషనల్ నష్టం జరిగితే దీని ద్వారా పూడ్చుకోవచ్చు.
ప్రస్తుతం ఈ ఎస్బీఐ జనరల్ ఇన్సురెన్స్ పాలసీని ఎస్ఎంఈ, మిడ్ మార్కెట్ బిజినెస్‌కు వర్తింప చేస్తున్నారు. క్రమంగా దీనిని లార్జర్ బిజినెస్‌లోను ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు.

గత కొన్నేళ్లుగా డిజిటల్ అడ్వాన్సుమెంట్ పెరుగుతోంది. ప్రస్తుతం అంతటా డిజిటల్ డివైసెస్ పెరుగుతున్నాయి. కంప్యూటర్స్, ల్యాప్‌టాప్, టాబ్స్, స్మార్ట్ ఫోన్స్‌కు ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటుంది. అదే సమయంలో సైబర్ రిస్క్‌లు కూడా పెరిగాయి. బిజినెస్ సహా అన్ని వ్యవస్థల్లోను సైబర్ రిస్క్‌లు ఉన్నాయి. మెజార్టీ బిజినెస్‌లు సైబర్ సెక్యూరిటీపై స్పెండ్ చేయడం లేదనే కోణంలోనే సైబర్ అటాకర్స్ పని చేస్తున్నారు. ఇలాంటి సైబర్ అటాక్స్ కోసం డిజైన్ చేసిందే ఎస్బీఐ సైబర్ ఇన్సురెన్స్ పాలసీ.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications