వాణిజ్య బ్యాంకులకు వారంలో అయిదు రోజులే వర్కింగ్ డేస్ అంటూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆదేశాలు ఇచ్చినట్లుగా జోరుగా ప్రచారం జరిగింది. దీనిపై ఆర్బీఐ వివరణ ఇచ్చింది. కమర్షియల్ బ్యాంకులకు వారంలో 5 రోజులు పని దినాలు అని ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదని స్పష్టం చేసింది. పైవిధంగా తాము ఆదేశాలు ఇచ్చినట్లుగా కొన్ని ప్రసార మాధ్యమాల్లో వస్తున్న వార్తలు అవాస్తవమని ఓ ప్రకటనలో తెలిపింది.
ఈ మేరకు శనివారం ప్రకటన విడుదల చేసింది. కాగా, ప్రస్తుతం కమర్షియల్ బ్యాంకులకు ఆదివారాలతో పాటు రెండవ, నాలుగవ శనివారాలు మాత్రమే సెలవులు ఉంటాయి. మిగిలిన శనివారాల్లో రోజువారీ సమయ వేళల ప్రకారమే యథావిధిగా కార్యకలాపాలు నిర్వహిస్తాయి.

బ్యాంకులపై అప్పుడప్పుడు ఇలాంటి అవాస్తవ ప్రచారాలు జరుగుతున్నాయి. గత ఏడాది బ్యాంకులకు వరుసగా 5 రోజులు సెలవు అని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగింది. దీనిపై అప్పుడు బ్యాంకులు వివరణ ఇచ్చే పరిస్థితి వచ్చింది.
More From GoodReturns

ఆర్బీఐ కీలక నిర్ణయం: మీ ఈఎంఐ భారం తగ్గుతుందా?

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..



Click it and Unblock the Notifications