ఉబర్ లోకి బిలియన్ డాలర్ల పెట్టుబడులు
ఉబర్ డ్రైవల్ లెస్ క్యాబ్ ప్రాజెక్టు లోకి భారి పెట్టుబడులు వచ్చి చేరాయి. ఇప్పటికే క్యాబ్ సేవల్లో దూసుకుపోతున్న ఉబర్ జపాన్ కు చెందిన టోయోటా, సాఫ్ట్ బ్యాంక్ , డెన్సోలు కలిసి బిలియన్ డాలర్ల పెట్టుబడులను పెట్టాయి. కాగా వీటిని ఇటివల ప్రారంభించిన సాంకేతిక విభాగానికి తరలించనున్నారు. ఉబర్ ఇటివల స్థాపించిన అడ్వాన్స్డ్ టెక్నాలజీ యూనిట్ కు ఈ నిధులను తరలించనున్నారు.

కాగా వచ్చే మూడేళ్లలో మరో 300 మిలియన్ డాలర్లను సమకూర్చనున్నట్లు టోయోటా వెల్లడించింది. కాగా సమిష్టిగా పనిచేయడం వల్ల పరిశోధనల ఖర్చు తగ్గడంతో వేగంగా ఫలితాలను సాధించవచ్చని టోయోటా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ షిగేకి టోమోయమ చెప్పారు. ఇక బిలియన్ డాలర్లలో టోయోటా మోటోకార్ఫ్ , డెన్సోలు కలిసి 667 మిలియన్ లు మిగిలిన 333 మిలియన్ డాలర్లను సాఫ్ట్ బ్యాంకుకు చెందిన విజన్ ఫండ్ సమకూర్చింది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications