ఎస్బీఐ బ్యాంకు కన్సార్టీయం లపై మరోసారి విజయ్ మాల్య ట్విట్టర్ వేదిక గా విరుచుకుపడ్డారు. తాను భారత్ లో బ్యాంకులకు బకాయి పడ్డ డబ్బులను చెల్లిస్తానని చెప్పినా...తనపై యూకే లో ఎస్పిఐ బ్యాంకుల కన్సార్టీయం పోరాటం చేస్తున్నారని అన్నారు.
కాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పన్ను చెల్లింపు దార్ల డబ్బను వృదా చేస్తుందని అన్నారు. ప్రజల డబ్బును యూకే లో లీగల్ ఫీజు క్రింద వృధాగా ఖర్చుపెడుతుందని ఆరోపించారు. మరోవైపు ఎస్బీఐ కన్సార్టీయం యూకే కోర్టుల్లో తనపై తప్పుడు ఆరోపణలతో ముందుకెళ్తోందన్నారు.

ఇక లీగల్ ఫీజుల క్రింద యూకేలో ఎస్పిఐ కన్సార్టీయం ఎంత ఖర్చు పెడుతుందో భారత్ లోని మీడియా వాళ్లు సమాచార హక్కు చట్టం క్రింద ధరఖాస్తు చేసి తెలుసుకోవాలని అన్నారు. ప్రధానంగా 100 శాతం రుణం చెల్లించడానికి సిద్దంగా ఉన్నా ఎందుకు నాపై న్యాయ పోరాటం చేస్తున్నారో అర్థం కావడం లేదని విజయ్ మాల్య ట్విట్టర్ లో పేర్కోన్నారు.
More From GoodReturns

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?



Click it and Unblock the Notifications