స్క్రీన్ షాట్స్‌కు ఫింగర్ ప్రింట్స్, ఎమోజీ: వాట్సాప్‌లో మరిన్ని సరికొత్త ఫీచర్స్

వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్ అందుబాటులోకి రానుంది. లాక్ చేసిన ఫోన్‌ను పాస్‌వర్డ్, ఫింగర్ ప్రింట్, ఫేస్ ఐడీతో అన్‌లాక్ చేయవచ్చు. అలా అన్‌లాక్ చేసిన ఫోన్లో చాలా యాప్స్‌ను ఎవరైనా వాడవచ్చు. వాట్సాప్ సహా దేనినైనా ఎవరైనా వాడవచ్చు. అయితే వాట్సాప్ దానికి చెక్ చెప్పనుంది. వాట్సాప్ యూజర్లకు ఈ కొత్త ఫీచర్ ఉపయోగపడనుంది.

కొత్త ఫీచర్‌లో వాట్సాప్‌ను తెరవాలంటే బయోమెట్రిక్‌ ధ్రువీకరణ ఉండాలి. అంతేకాదు, వాట్సాప్‌ మెసేజ్‌లను స్క్రీన్‌ షాట్‌ తీయాలంటే కూడా కచ్చితంగా ఫింగర్ ప్రింట్‌ను యాక్సెస్‌ అవసరం. ఈ ఫీచర్లను వాట్సాప్‌ త్వరలోనే అందుబాటులోకి తీసుకురానుంది.

WhatsApps latest feature blocks users from taking chat screenshots

ఇక్కడ ఓ విషయం గుర్తుంచుకోవాలి. స్క్రీన్ షాట్స్‌కు ఫింగర్ ప్రింట్‌ ఆప్షన్‌ కంపల్సరీ కాదు. యూజర్లు స్క్రీన్ షాట్స్‌ తీయడానికి అనుమతి కావాలా? వద్దా? అనేది సెలక్ట్ చేసుకోవాలి. వారు ఏ ఆప్షన్ అయినా ఎంచుకోవచ్చు. ఇక వీటితో పాటు డూడుల్‌ యూఐని కూడా వాట్సాప్‌ అందుబాటులోకి తీసుకురానుంది. దీని ద్వారా స్టికర్స్‌, ఎమోజీలను పంచుకోవచ్చు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+