రిలయన్స్ జియో టెలికాం రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకు వచ్చింది. జియో ఇప్పుడు సరికొత్త రికార్డ్ సృష్టించింది. రిలయన్స్ జియో వినియోగదారుల సంఖ్య ముప్పై కోట్లు దాటింది. జియో రెండున్నరేళ్లలోనే ఈ ఘనతను సాధించింది. గతంలో టెలికాం జియో కేవలం 175 రోజుల్లోనే పదికోట్ల మంది వినియోగదారులతో ప్రపంచ రికార్డు సృష్టించింది.
ప్రస్తుతం టెలికాం కంపెనీయైన భారతీ ఎయిర్‌టెల్‌కు 34 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. 40 కోట్ల వినియోగదారులతో వొడాఫోన్ ఐడియా అతిపెద్ద టెలికాం రంగ సంస్థగా ఉంది. అయితే జియో కేవలం రెండున్నరేళ్లలో 30 కోట్లమంది కస్టమర్లతో సరికొత్త రికార్డ్ సృష్టించింది. మార్చి 2వ తేదీన ఈ మైలురాయిని అధిగమించిందని కంపెనీ వర్గాలు వెల్లడించాయి.

ప్రస్తుత ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌ల సందర్భంగా జియో 30 కోట్ల మంది వినియోగదారులు కలిగి ఉన్నట్లు ప్రకటనను ప్రచారం చేస్తోంది. కాగా, ఎయిర్టెల్ టెలికం సేవలు ఆరంభించిన పందొమ్మిదో సంవత్సరం తర్వాత 30 కోట్ల మైలు రాయిని సాధించింది. జియో కేవలం రెండున్నరేళ్లలో ఈ ఘనతను సాధించింది. విలీనం తర్వాత ఏర్పడిన వొడాఫోన్-ఐడియాలో 40 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications